గాంధారి మండలంలోని పెద్ద గుజ్జుల్ తండాకు చెందిన బీజేపీ నాయకులు కంట్రోత్ రవి ని జహీరాబాద్ పార్లమెంట్ గిరిజన మోర్చా కన్వీనర్ గా, ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జ్ గా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ కంట్రోత్ రవి ని నియమించారు. ఈ సందర్భంగా కంట్రోత్ రవి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.