నర్సాపూర్ పట్టణ సమీపంలోని బివి రాజు ఇంజనీరింగ్ కళాశాలలో అమెరికా దేశంలోని బిగ్ ఆమ్టాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంశంపై గురువారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలలో డిజిటల్ మార్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్, లెర్నింగ్ ,ఉపయోగం అని అంశంపై కళాశాల డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ దుబే తెలిపారు. ముఖ్య అతిథిగా అమెరికా దేశంలోని బింగ్ హామ్టన్ విశ్వవిద్యాలయం స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ప్రొఫెసర్ సాంగ్ ఓన్ యున్ హాజరై మాట్లాడారు. మెరుగైన సామర్థ్యం ఉత్పాదకత ఏఐ మరియు ఎమ్ఐ పునరావృత్తమయ్యే పనులు. ఆటోమేట్ ప్రక్రియ ప్రీ డిక్టేవ్ మెయింటెనెన యారియా ఏఐ మరియు ఎమ్మెల్యే యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు, మెరుగైన నాణ్యత నియంత్రణ కంప్యూటర్ విజ్ఞానంచ సిస్టములు ఉత్పత్తులలోని లోపాలను తొలిదశలోనే గుర్తించడం అంశాలను వివరించారు. సాఫ్ట్ చైన్ ఆప్టిమేజేషన్ అనుకూరి కరణ మరియు ఆవశ్యకత మారుతున్న మార్కెట్ డిమాండ్లు, కష్టమ్ ప్రాధాన్యతలను త్వరగా స్వీకరించడానికి అధిక మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా వ్యక్తిగతికరించిన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడతాయన్నారు. అధునాతన రోబోటిక్మీరియ ఆటోమేషన్ డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడంలో ఆర్టిఫిషియల్ మరియు మిషన్ పాత్రను విద్యార్థులు అధ్యాపకులకు ఉపన్యాసం అందించారు. తన విలువైన జ్ఞానాన్ని వారికి వివరంగా వివరిస్తూ పంచుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, ప్రిన్సిపాల్ సంజయ్ దుబే. డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ఇండస్ట్రీ లేసన్ డైరెక్టర్ పరుచూరి, సతీష్ చంద్ర ,మేనేజర్ బాపిరాజు తదితరులు ఉన్నారు.