మండలంలోని అర్గుల్ గ్రామంలో గల సింగిల్ విండోలో రుణమాఫీ అయిన వారికి మంగళవారం రోజున ఉదయం 11:00 గంటలకు అర్గుల్ సింగిల్ విండో లోని ఋణ మాఫీ ఐనా రైతులకు క్రాప్ లోన్ చెక్కులను కోపరేటివ్ బ్యాంక్ లో మేనేజర్ చైర్మన్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంఘం చైర్మన్ గంగారెడ్డి, డైరెక్టర్లు, బ్యాంక్ మేనేజర్ శ్యామ్, బ్యాంక్ సిబ్బంది సంఘం సీఈఓ తిరుపతిరెడ్డి, అకౌంటెంట్ సాగర్, ఆయా గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది.