ఆత్మీయ సత్కార కార్యక్రమం 

నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండలం భూక్య తండ గ్రామంలో సర్పంచ్ గుగు లోతు భారతి శ్రీరామ్ నాయక్ పాలక వర్గం అధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుగూలోతు తులసిరామ్ , డైరెక్టర్ గుగులోతు రమేష్ నాయక్ శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, బిఅర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రవి, నాయకులు రఘుపతి, పీర్యా, మదన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.