చెరువులు, కుంటలను పరిశీలించిన నీటిపారుదల శాఖ స్పెషల్‌ ఆఫీసర్ల బృందం

నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని బీరెల్లి, రంగాపూర్‌ గ్రామపంచాయతీలలో గల చెరువులు, కుంటలను నీటిపారుదల శాఖ అధికారులు,తాడ్వాయి ప్రత్యేకఅధికారి,అల్లెం అప్ప య్య స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులతో శనివారం పర్యటించి, కుంటలను, చెరువులను పరిశీలించారు. గతంలో నీటిపారుదల శాఖ అధికారులు బీరెల్లి కొత్త కుంట 8.4 లక్షలు, వీరాపూర్‌ లక్ష్మికుంట 31.6 లక్షలు, రంగాపూర్‌ పెరమళ్ళ కుంట 29 లక్షలు, రంగాపూర్‌ నారాయణగుంట 13.4 లక్షలు, నర్సాపూర్‌ గౌరా రం ఆనకట్ట 2.85 లక్షలు ఎస్టిమేషన్‌(ప్రతిపాదన) పంపారు. వాటిని పరిశీలిం చడానికి కలెక్టర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలను పరిశీలించ డానికి నీటిపారుదల శాఖ డిఇ ఎగ్గడి సదయ్య, ఏఈలతో కలిసి మండల ప్రత్యేక అధికారి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య బృందం, స్థానిక సర్పంచులు, బీరెల్లి సర్పంచ్‌ జాజ చంద్రం, రంగాపూర్‌ సర్పంచ్‌ అశ్విని సూర్యనారాయణలతో కలిసి కుంటలు చెరువులను మండుటెండలో కూడా లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పరి శీలించారు. ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య మాట్లాడుతూ చెరువులు కుంటలకు మత్తడులు, తూములు, కట్టలు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి వచ్చే వర్షాకా లం రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. చెరువులు కుం టలతో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే వరి కాలం సీజన్లో పంటలు సమృద్ధిగా పం డించుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జాజ చంద్రం, ఇర్ప అశ్విని సూర్యనారాయణ, నరసింహ స్వామి, ఐబీఏఈలు అరవింద్‌, ప్రశాంత్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 12:56):

cbd gummies pain and OuR sleep | uAy natures only cbd gummies where to buy | where can i get cbd ykK gummies in fairmont mn | anxiety cbd gummies 24mg | reviews on 2Hk green ape cbd gummies | nfI cbd gummies and test for drugs | BUJ royal blend cbd gummies amazon | cbd UrW gummies and increased labidos | cbd gummies 3Au cda idaho | FU0 how long cbd gummies last | does cbd gummies zVu really work for ed | care 0Rv by design cbd gummies | cbd J4z gummies for driving anxiety | chronic 2J6 urination thirst and cbd gummies | does cbd HAW gummies affect liver | heady harvest KRI cbd gummy bears | 4wR buy fun drops cbd gummies | are cbd gummies oXz illegal in virginia | cbd big sale gummies single | high tech cbd gummies ingredients Adn | do you MqM need a medical card for cbd gummies | natures only cbd 9nr gummies for diabetes | which gas WrQ stations sell cbd gummies | genuine ingraham cbd gummies | cbd gummy bears online 3m7 | Dr2 do cbd gummies constipate you | infinite cbd relax 1cw gummies | benefits of jEf taking cbd gummies daily | empe online sale cbd gummy | gummy cbd lemon tincture c8n headaches | vegan cbd gummys cbd oil | sq5 are botanical farms cbd gummies safe | what is Hb1 differance between cbd gummies and hemp oil gummies | cbd big sale relief gummies | strongest csB cbd gummies on amazon | cookies cbd gummies online shop | what are the health benefits of cbd gummies l8a | almighty foods NM4 cbd gummy | are serenity d0a cbd gummies legit | cbd big sale and gummies | can M5K you overdose on cbd oil gummies | vegan cbd gummies R3G recipe | little blue cbd gummies D3K | cbd thc gummies gP0 1000mg | cbd gummies supplier free trial | how g03 many cbd gummies do i eat | sr1 beezbee cbd delta 8 gummies | best cbd oil gummies full lxM spectrum | noble hemp cbd djL gummies review | reviews ALd for premium jane cbd gummies