మూడేళ్ల బాలుడు పై వీధి కుక్కలు దాడి

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మురళి గ్రామంలో ఆదివారం సాయంత్రం మూడేళ్ల బాలుడు పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు లక్ష్మణ్ పై వీధి కుక్కలు దారి చేసి తీవ్రంగా గాయపరచడంతో చికిత్స నిమిత్తం గాంధారి ఆసుపత్రికి తరలించారు.