ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందిన అబ్దుల్ కరీంకు సన్మానం

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం కందకుర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు అబ్దుల్ కరీంకు ఉర్దూ అకాడమీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రావడంతో పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉర్దూ ,తెలుగు మీడియం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు……