
మండలం లోని పెద్దగూడెం గ్రామపంచాయతీ జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు మారం రవీందర్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ అవార్డు అనుముల మండలం హాలియా మున్సిపాలిటీలో ని పంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎంఎల్ఏ కుందూరు జయవీర్ రెడ్డి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్బంగా పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఉమ్మడి నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు రేపాల అశోక్, మధుబాబు, శ్రీనివాస్ రెడ్డి, అరుణ, చంద్రకళ, క్రాఫ్ట్ టీచర్ అరుణ మరియు గ్రామస్తులు, యువకులు ఆనందం వ్యకం చేశారు. రెండు మూడు రోజుల్లో తరుపున సన్మానకార్యక్రమం ఉంటుందని ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి తెలిపారు.