ప్రముఖులకు సన్మానం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
పాతబస్తీలో నిర్వహించిన బోనాలు, గట్టాల ఊరేగింపులో పాల్గొన్న ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సారంగపాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎల్ రాంబాబు లను సన్మానించిన సుధాకర్, గోపాలకృష్ణ.