నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల సీఐ గా భాధ్యతలు చేపట్టిన సీఐ రవి కుమార్ గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ డివిజన్ కార్యదర్శి అరేపల్లి సాయిలు, మౌలానా, మధరి నరేష్, లక్ష్మి, నర్సయ్య, మహేందర్, మాదిరే లక్ష్మణ్. తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ నీ శాలువాతో సత్కరించి, పూల బొకే అందించి, ఆయనను సన్మానించారు.