పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న పల్లెరవి

నవతెలంగాణ – చండూరు  
వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక సందర్భంగా స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో కల్లుగీత కార్మిక సంఘం మాజీ కార్పొరేటర్ చైర్మన్  పల్లె రవికుమార్, చండూర్ మాజీ ఎంపీపీ పల్లె  కళ్యాణి  కుటుంబం  తమ ఓటు హక్కును  సోమవారం వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు  సుంకరి చంద్రశేఖర్ గౌడ్  , సంగెపు మల్లేష్, వరికుప్పల సురేష్, వరికుప్పల నరసింహ, ఎండి రఫీ , సతీష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.