అసైన్ పసిఫిక్ ఆఫ్రికన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్లో షిప్ లో దక్షిణాఫ్రికా లో బంగారు పతకం సాధించి శంషాబాద్ విమానం చేరుకున్న తేజావత్ సుకన్య బాయి కి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్న ఎసిఈ ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ వై వి గోపాలకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఎల్ రాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి మల్లేశం, ఫిజికల్ డైరెక్టర్ బి రాజ శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ పీడీ మీ నరేష్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎస్ వి మణికంఠ, కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.