
మండలంలోని పండంపల్లి గ్రామములో సంవత్సర కాలంగా హైమాస్ లైట్ వెలగక పోవడంతో గ్రామములోని ముఖ్యమైన కూడలీ హనుమాన్ టెంపుల్ వద్ద సాయంకాలం వెళ్ల చిమ్మ చీకటిీ ఏర్పడింది. దీని వలన గ్రామములో సాయకాలం గుడి వద్ద జనాలప గుమి గూడీ రచ్చబండల అందరు కలుసు కునే వారు ప్రస్తుతం హైమాస్ లైటింగ్ వెలగక పోవడంతో ఎవరు కూడా గుడి వద్దకు రాత్రీ వేల రావజం లేదు. ఐదు లక్షల వ్యయం తో మాజీ ఎంపి బిబి పాటీల్ మండలంలోని పలు గ్రామాలకు తన ప్రత్యేక నిధుల నుండి మంజూరు చేసినారు. మండలానికి గుత్తేదారుడు ఉన్నప్పడికి తనకున్న గ్యారంటీ పీరియడ్ చేయ వల్సిన పనులను చేయక పోవడం, అధికారులకు గుత్తేదారునికి ప్రశ్నించక పోవడంతో గుత్తేదారుడు అడిందే ఆట పాడిందే పాటగా కొన సాగుతొంది. గ్యారంటి పీరియడ్ ఉంటే గుత్తేదాకుడు చేయాలని, లేకుంటే గ్రామ పంచాయతి నిధుల నుండి కేటాయించి హై మాస్ లైట్ రిపేర్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.