
నవతెలంగాణ – సిద్దిపేట
చెన్నైలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సిద్దిపేట పట్టణానికి చెందినపవన్ యాదవ్ (18) చెన్నైలోని ఒక బీచ్ లో మృతి చెందాడు. హొ హొమృతుని బంధువులు తెలిపిన వివరాలు. హొపట్టణానికి చెందిన రాజుహొ యాదవ్హొవృత్తి రీత్యా దుబ్బాక లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు. హొఇతని కొడుకు పవన్ యాదవ్ (18) చెన్నైలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ అబ్బాయిహొ బుధవారం చెన్నైలోని ఒక బీచ్ లో స్నానానికి వెళ్లి గాహొ గల్లంతయ్యడు. సహాయక చర్యల్లో భాగంగాహొగజ ఈతగాల్లతో వెతికించగాహొ బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పవన్ డెడ్ బాడీ లభించింది. తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి అవుట్ పాస్ తీసుకొని సాయంత్రం బీచ్ కు వేళ్ళగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన పై పలు అనుమానాలు మృతుని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.హొ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.