నవతెలంగాణ – మల్హర్ రావు:
కొయ్యూరు గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న మడక రాజబాబు 33 సం. అనే వ్యక్తి తన నివాసంలో ఎవరు లేని సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగిందని తన కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు భార్య ఉన్నారు