మాజీ సర్పంచ్ మృతదేహానికి ఆరేపల్లి నివాళులు

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ పుర్మ రామచంద్రా రెడ్డి శుక్రవారం మృతి చెందగా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హజరై మృతదేహానికి పూలమాల వేసి నివాలర్పించారు. అనంతరం గుండారం గ్రామానికి చెందిన రొల్ల లక్ష్మి మృతి చెందగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మాజీ ఎఎంసీ చైర్మన్ పోచయ్య,ఐలేని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.