హైదరాబాద్ : రామ్‌రాజ్ కాటన్ తన బ్రాండ్ అంబాసీడర్‌గా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను నియమించుకుంది. దీంతో భవిష్యత్తులోని తమ ప్రకటనల్లో అభిషేక్ కనబడనున్నారని ఆ సంస్థ ఫౌండర్ కెఆర్ నాగరాజన్ తెలిపారు.