
– అఖిల బారత యాదవ మహాసభ
– జిల్లా మాజీ అధ్యక్షుడు సంపత్ యాదవ్
నవతెలంగాణ-మల్హర్ రావు : అఖిల భారత యాదవ మహాసభ భూపాలపల్లి, జయశంకర్ జిల్లా కమిటితోపాటు జిల్లాలో ఉన్న మండలాల, గ్రామాల కమిటీలు రద్దు చేస్తున్నట్లుగా, త్వరలోనే కొత్త కమిటీలు వేస్తున్నట్లుగా జిల్లా మాజీ అధ్యక్షుడు మేకల సంపత్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేస్తూ అందులో భాగంగా గ్రామ కమిటీలు మండల కమిటీలు డివిజన్ కమిటీలు రద్దు చేయడం జరిగినది ఇకనుండి పాత మండల కమిటీలు పాత డివిజన్ కమిటీలు అడా హాఫ్ కమిటీలుగా పరిగణించబడును వీరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో అఖిల భారత యాదవ మహాసభ గ్రామ కమిటీల ఎన్నిక మండల కమిటీ ఎన్నిక ఈనెల 31 లోపు జరుపుకొనుటకు తీర్మానించినట్లుగా తెలిపారు.హడక్ కమిటీలకు పూర్తిస్థాయిలో సహకరించి కమిటీలు పూర్తిచేసుకునుటకు సహకరించాలని సంపత్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అప్పం కిషన్ యాదవ్, బొంతల రాజు,గడ్డం చంద్రయ్య యాదవ్ కన్నవేణి కుమార్ యాదవ్ కాట్రేవుల కుమార్ యాదవ్ చిలుకల రాజ కొమురయ్య యాదవ్ పోతన వేణి ఐలయ్య యాదవ్ ఉడుత ఐలయ్య యాదవ్ సంఘ సమ్మయ్య యాదవ్ దాసరి రాజు యాదవ్ పోలేని అశోక్ యాదవ్ నలిగేటి సతీష్ యాదవ్ ఆత్మకూరు స్వామి యాదవ్ యధండ్ల రామన్న యాదవ్,గట్టన్న యాదవ్, మల్లేష్ యాదవ్ బోయిని రాజన్న యాదవ్ చేగొండ సంపత్ యాదవ్ పెంట సదానందం యాదవ్ ఐలన్న యాదవ్ చిన్న మల్లు యాదవ్ గడ్డం కొమురయ్య యాదవ్ గడవెన దేవేందర్ యాదవ్ మాదం సుధాకర్ యాదవ్ చింతల కుమార్ యాదవ్ ఘడవేన కుమార్ యాదవ్ చిన్నవేనా కృష్ణ యాదవ్ గజ్జి రమేష్ యాదవ్ మామిడి కుమార్ యాదవ్ మామిడి గట్టయ్య యాదవ్ గుండెబోయిన రాజోలు యాదవ్ నూనె సుధాకర్ యాదవ్ మొగిలి రాజ్ కుమార్ యాదవ్ దానబోయిన సదయ్య యాదవ్ బూత్కూరి కుమారస్వామి యాదవ్ వంగ రవి యాదవ్ అంబటి నాగరాజు యాదవ్ అశోక్ యాదవ్ గడ్డి మల్లేష్ యాదవ్ మర్రి ఐలయ్య యాదవ్ హైలు స్వామి యాదవ్ దొంగల శంకర్ యాదవ్ పోలవేణి మహేందర్ యాదవ్ అభ్యున్నవేని ఐలయ్య యాదవ్ మల్లయ్య యాదవ్ ఏ కుమార్ యాదవ్ యం ఐలయ్య యాదవ్ దనవే న సదయ్య యాదవ్ పోతుల వేణు మాధవ్ అపం కొమురయ్య యాదవ్ పాల్గొన్నారు.