నవతెలంగాణ – మిరు దొడ్డి
ప్రమాదవశాత్తు వ్యక్తి కాలుజార కూడవెల్లి వాగులో పడిన సంఘటన అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం. లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిద్ధం నరసయ్య (53) ప్రతిరోజు కూలినాలు చేస్తూ తన కుటుంబాన్ని జీవనం కొనసాగించే యజమాని మృతి చెందడంతో కుటుంబీకులు అనాధలుగా మారారు రోజు మాదిరిగానే మేస్త్రి పనికి వెళ్లాడు. ఆయన ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినందున మిరుదొడ్డి ఎస్సై పరశురాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.