5 డిసెంబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది
- హీటర్లు, బ్లాంకెట్స్, గీజర్లు, కిచెన్ వేర్ మరియు ఇంకా ఎన్నో వాటి పైన ఉత్తేజభరితమైన డీల్స్ తో హోమ్ షాపింగ్ స్ప్రీ 1 నుండి 5 డిసెంబర్ 2024 వరకు లైవ్ లో ఉంటుంది; ప్రైమ్ సభ్యుల కోసం 30 నవంబర్ అర్థరాత్రి నుండి ముందుగా ప్రారంభమవుతుంది
- ఫిలిప్స్, హావెల్స్, బెర్జ్ నర్, లైఫ్ లాంగ్, హిట్, అగారో మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పైన ఉత్తేజభరితమైన డీల్స్ పొందండి
- కస్టమర్లు హెచ్ డిఎఫ్ సి, వన్ కార్డ్ మరియు ఏక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కార్డ్స్ పై 10% వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు
బెంగళూరు నవంబర్ 2024: Amazon.in Home Shopping Spreeతో శీతాకాలం సీజన్ కోసం మీ ఇంటిని తయారు చేయండి. హోమ్, కిచెన్, అవుట్ డోర్స్ లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అందిస్తోంది. కస్టమర్లు ఫిలిప్స్, హావెల్స్, బెర్జ్ నర్, లైఫ్ లాంగ్, హిట్, అగారో మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ నుండి 1 నుండి 5 డిసెంబర్ 2024 వరకు బెస్ట్ సెల్లర్స్ పైన ఉత్తేజభరితమైన డీల్స్ ను కూడా ఆనందించవచ్చు. ఇంకా, హెచ్ డిఎఫ్ సి, వన్ కార్డ్, మరియు ఏక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కార్డ్స్ పైన 10% వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్ అత్యంతగా ప్రేమించే కార్యక్రమాన్ని మిస్ చేయవద్దు మరియు మీ శీతాకాలం ఇంటి అవసరాల కోసం షాపింగ్ చేయండి.
విక్రేతల నుండి గొప్ప డీల్స్ తో Amazon.in పైన కొన్ని ప్రసిద్ధి చెందిన హోమ్, కిచెన్, మరియు అవుట్ డోర్ ఉత్పత్తులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- ఇంటి కోసం ఫిలిప్స్ అవుట్ డోర్ వెదర్ ప్రూఫ్ వైఫై సిసిటివి కెమేరా: ఫిలిప్స్ అవుట్ డోర్ వెదర్ ప్రూఫ్ సిసిటివి కెమేరాతో ఇంట్లో సురక్షితమైన భావన అనుభవించండి. దీనికి ఫుల్ హెచ్ రిజల్యూషన్, కలర్డ్ నైట్ విజన్, 360 డిగ్రీ వ్యూ మరియు స్మార్ట్ అలర్ట్స్ ఉన్నాయి. దీనిని రూ. 4299కి Amazon.in పై పొందండి
- ఇంటి కోసం కోవే ప్రొఫెషనల్ ఎయిర్ ప్యూరిఫైర్ : కోవే ప్రొఫెషనల్ ఎయిర్ ప్యూరిఫైర్ తో మీరు ప్రేమించిన వారి కోసం పరిశుభ్రమైన గాలిని నిర్థారించండి. ఇది 99.99% కాలుష్యాలను గ్రహిస్తుంది మరియు 8500 గంటల దీర్ఘకాలిక ఫిల్టర్ జీవితం ఉంది. దీనిని
రూ. 24,900కి Amazon.in పై పొందండి - హిట్ ఫ్లైయింగ్ ఇన్ సెక్ట్ కిల్లర్-మస్కిటో & ఫ్లై కిల్లర్ స్ప్రే: డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నుండి పూర్తి రక్షణను అందచేయడానికి రూపొందించబడింది, ఈ ఉత్పత్తి కస్టమర్ల కోసం ఉత్తమమైన కొనుగోళ్లల్లో ఒకటి. దీనిని రూ. 329కి Amazon.in పై పొందండి
- స్లీపిహెడ్ ఒరిజినల్ – 3 లేయర్డ్ బాడీఐక్యూ ఆర్థోపెడిక్ మెమోరి ఫోమ్ మ్యాట్రెస్: బాడీఐక్యూ ఆర్థోపెడిక్ మెమోరీ ఫోమ్ టెక్నాలజీతో తయారు చేయబడిన, ఈ మ్యాట్రెస్ బహుళ-లేయర్ల మద్దతుతో మరియు గాలి ప్రవేశించగలిగే బయటి కవర్ తో లభిస్తోంది. దీనిని ప్యాక్ లో నుండి తీయడం సులభం మరియు వేగంగా ఆరబెట్టవచ్చు. దీనిని రూ. 12,749కి Amazon.in పై పొందండి
- లైఫ్ లాంగ్ ఫిట్ ప్రో (2.5 హెచ్ పి పీక్) లైఫ్ లాంగ్ ఫిట్ ప్రో మేన్యువల్ ఇన్ క్లైన్ మోటారైజ్డ్ ట్రెడ్ మిల్: బరువు కోల్పోయే శిక్షణ మరియు తట్టుకోగలిగే శిక్షణ కోసం మరియు షాక్ గ్రహించడానికి డెక్ కింద 8 రబ్బర్ ప్యాడ్స్ తో వేరియబుల్ ఎక్సర్ సైజ్ మోడ్ ఏర్పాటు చేయడానికి మరియు లైఫ్ లాంగ్ ఫిట్ ప్రో ట్రెడ్ మిల్ 12 ప్రీ-సెట్ వర్క్ అవుట్ ప్రోగ్రాంస్ తో లభిస్తోంది. దీనికి శక్తివంతమైన మోటార్ మరియు షాక్ ప్రూఫ్ డిజైన్ లు కూడా ఉన్నాయి, మరియు వివిధ ఫిట్ నెస్ డిమాండ్లను నెరవేర్చడానికి 12 కిమీ/గంట నుండి వేగాన్ని అందిస్తుంది. దీనిని రూ. 16,999కి Amazon.in పై పొందండి
- బిఎస్ బి హోమ్ మైక్రోఫైబర్ ఆల్ సీజన్ కంఫర్టర్: ఈ మృదువైన, ప్రశాంతమైన మరియు తేలిక బరువు గల రివర్సిబుల్ కంఫర్టర్ 200 జిఎస్ఎం లోతు సిలికొనైజ్డ్ పాలియెస్టర్ ఫిల్లింగ్ తో లభిస్తోంది. ఇది ప్రతీరోజూ వాడటానికి దీనిని పరిపూర్ణం చేసింది. దీనిని రూ. 799కి Amazon.in పై పొందండి
- అగారో సుప్రీమ్ హై ప్రెషర్ వాషర్: ఈ 1800-హై-ప్రెషర్ వాషర్ మొండి మురికి, ఆయిల్, జిడ్డు, మట్టి, మరియు అతుక్కున్న దుమ్మును సులభంగా ప్రభావవంతంగా తొలగిస్తుంది. దీని శక్తివంతమైన 120 బార్ హై-ప్రెషర్ అవుట్ పుట్ కి ధన్యవాదాలు. దీనిని రూ. 4,399కి Amazon.in పై పొందండి
- ఊకీ ఇకో ఫ్రెండ్లీ టఫ్ లైమ్ స్కేల్ హార్డ్ వాటర్ స్టెయిన్ రిమూవర్: ఈ మరకలను తొలగించే రిమూవర్ సబ్బు మరియు కఠిన జలం నిల్వలను బాత్రూం ఫ్లోర్స్, గోడలు, టాయ్ లెట్స్, కిచెన్ కౌంటర్ టాప్స్, మరియు బాల్కనీల నుండి కఠినమైన ఉపరితాలల నుండి ప్రభావవంతంగా తొలగిస్తుంది. దీనిని రూ. 549కి Amazon.in పై పొందండి
- హావెల్స్ మోంజా 15 లీటర్ స్టోరేజ్ వాల్ మౌంట్ వాటర్ హీటర్: ఈ హీటర్ తో అమోఘమైన వేడి యొక్క వెచ్చదనం అనుభవించండి. అత్యధిక సామర్థ్యం మరియు వేగంగా వేడి అవడాన్ని దీని హెవీ-డ్యూటీ హీటింగ్ ఎలిమెంట్ నిర్థారిస్తుంది. నీటిని వేడి చేసుకునే మీ అవసరాల కోసం గొప్ప ఎంపికను చేసింది. దీనిని రూ. 7,298కి Amazon.in పై పొందండి
- బెర్జనర్ ట్రైప్రో ట్రైప్లై స్టెయిన్ లెస్ స్టీల్ 3 పీస్ కుక్ వేర్ సెట్: ఈ కుక్ వేర్ సెట్ ట్రై-ప్లై స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉంది. మన్నిక మరియు తుప్పు నిరోధకం కోసం దీని లోపలి బాడీ 18/10 స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారైంది. అమోఘమైన వేడి వాహకం కోసం మధ్య పొర అల్యూమినియంతో మరియు బయటి పొర 18/0 స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారై దీనిని ఇండక్షన్ కుక్ టాప్స్ కు అనుకూలం చేసింది. దీనిని రూ. 2,499కి Amazon.in పై పొందండి