
చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి నరసింహారెడ్డి మంగళవారం అడిషనల్ అడ్వకేట్ ఆఫ్ తెలంగాణ జనరల్ రజనీకాంత్ రెడ్డి కు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. వాకిటి నరసింహారెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ సివిల్ కోర్టుకు సొంత భవనం మరియు సబ్ కోర్ట్ మంజూరి గురించి మౌలిక సదుపాయాల కోసం రజనీకాంత్ రెడ్డి గారిని కలిసి, వివరించినట్టు వాకిటి నరసింహారెడ్డి తెలిపారు.