ఓటు హక్కు వినియోగించుకున్న అదనపు కలెక్టర్

నవతెలంగాణ-సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం 159 లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ కీమ్యా నాయక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లాలోని ఓటర్లు అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు