
శంకరపట్నం మండల పరిధిలో అంబాల్ పూర్ గ్రామంలో బుధవారం అమ్మ ఆదర్శ పాఠాశాల నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ప్రపుల్ దేశాయ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అమ్మ ఆదర్శ పాఠశాల పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు,మరియు ఎంపీడీఓ నల్ల శ్రీ వాణి,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ బి వెంకటేశం ఎంపీఓ ఎండి బస్సురుద్దిన్, ఏ.ఈ పిఆర్ తిరుపతయ్య, హెడ్మాస్టర్ పద్మ,పాఠశాల చైర్మన్ సముద్రాల అనిత, వివో అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.