మున్సిపల్ మేనేజర్ కు కమిషనర్ గా అదనపు బాధ్యతలు

Additional responsibilities as Commissioner to Municipal Managerనవతెలంగాణ – సిరిసిల్ల
సిరిసిల్ల పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న డి.లావణ్య  దీర్ఘకాల సెలవులపై వెళ్ళగా ఆ స్థానం లో కార్యాలయంలో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న మీర్జా ఫసహత్ అలీ బేగ్ మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు శుక్రవారం తీసుకున్నారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.