
మండలం లోని వల్లభాపురం గ్రామంలో డీసీసీ ప్రధాన కార్యాదర్శి మోగదాల లక్ష్మణ్ గౌడ్, గ్రామ సర్పంచ్ జీడిమెట్ల నాగలక్ష్మి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం ధర్మయ్య, బానోత్ వెంకట్, చెవుల ప్రకాశం, షేక్ అజ్జు, యాట నరహరి, కుంభం సతీష్, శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ పార్టీ కి చెందిన భానోత్ మురళి, భానోత్ నగేష్, బానోత్ బలరాం, దారావత్ కురువ తో పాటు మొదలగువారు బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.