ఆదిశ్వర్‌ ఆటో రైడ్‌ పండగ ఆఫర్లు

ఆదిశ్వర్‌ ఆటో రైడ్‌ పండగ ఆఫర్లుహైదరాబాద్‌ : ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా పండగ సీజన్‌ సందర్బంగా ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. క్యూజె మోటర్‌ రెట్రో మోడల్‌ ధరల్లో రూ.40,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొంది. క్యూజె మోటర్‌ ప్రారంభ ధరను రూ.1.49 లక్షలుగా ప్రకటించింది. మోటో మోని ఎక్స్‌-కపె 650 మోడళ్ల ప్రారంభ ధరను రూ.5.99 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఇటాలియన్‌ దిగ్గజం మోటో మోరి ప్రారంభ ధరను రూ.5.99 లక్షలుగా పేర్కొంది.