జిల్లా నూతన కోర్టు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. నేరెడమేట్ లో డైట్ కాలేజీలో నూతన కోర్టు నిర్మాణం పనులు దీనిని పరిశీలించడం కొరకు ఎంత వరకు నిర్మాణం పనులు సాగాయి, ఇంకా ఎంతవరకు ఉన్నది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ కోట రామచంద్ర రెడ్డి, R&B A E. D E భారతి మేడం పరిశీలించారు. ముందే వేసుకున్న షెడ్యూల్డ్ ప్రకారము పని ఎంత వరకు జరిగింది. కాంక్రీట్ పని ఎంతవరకు వచ్చింది. సెల్లార్ వర్కు ఎంత వరకు పని ముందుకు సాగింది పరిశీలన చేశారు. మిగిలి ఉన్న సమయము కేవలం 18 నెలలు అని చెప్పి కాంట్రాక్టర్ కి పలు సూచనలు చేశారు. ఇది సాధ్యమైనంత త్వరగా ఫాస్ట్ గా పనులు జరగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు శ్రీ కోట రామచంద్ర రెడ్డి, ఆర్ అండ్ బి ఏఈ మరియు డిఈ, భారతి మేడం జరుగుతున్న పనులను పరిశీలించారు.