
గాంధారి మండల పరిధిలోని గాంధారి, బంగర్ వాడి, గుజ్జు ల్, గాంధారి గ్రామములోని గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి నరేష్ స్థానిక అధికారులతో కలసి. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మొత్తం మండల పరిధిలో ప్రాథమికంగా వరి 791 ఎకరాలలో, సోయా బీన్ 248 ఎకరాలలో, ప్రత్తి 225 ఎకరాలలో, మొక్క జొన్న 145 ఎకరాలలో దెబ్బ తిన్నట్లు గుర్తిచడం జరిగిందని ఆయన తెలిపారు.