ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి నూతన ఎన్నిక..

నవతెలంగాణ- బెజ్జంకి 
ఏఐవైఎఫ్ మండల కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన దొంతరవేణీ మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.తనపై నమ్మకంతో మండల కార్యదర్శి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఏఐవైఎఫ్ జిల్లా,మండల నాయకులు మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు.