
శనివారం రోజున నిజామాబాద్ శివారులోని నాలుగవ డివిజన్ పరిధిలో ఏ ఐ కె ఎం కె ఎస్ మహాసభలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ కత్తుల మారుతి మరియు కామ్రేడ్ పల్ల మల్లేష్, కామ్రేడ్ ప్రసాద్ మాట్లాడుతూ సభను ఉద్దేశించి మాట్లాడుతూ .. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి పార్లమెంటులో మెజార్టీ రైతులకు వ్యతిరేకమైన బిల్లును ప్రవేశపెట్టి హర్యానా పంజాబ్ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో మహాధర్నను జరపటం జరిగింది. ఆ ధర్నాను దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాల నాయకులతోని చర్చలు జరిపి ఆ చట్టాలను వెనుకకు తీసుకుంటామని రైతు సంఘాల నాయకులకు హామీలు ఇవ్వడం జరిగింది రైతంగం పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆమె ఇచ్చి ఇప్పటికి ఆమీ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయింది మళ్లీ ఢిల్లీలో రైతంగం ఇప్పటికీ రెండు నెలలుగా ధర్నా చేస్తున్నారు తీసుకుంటావని ఆమె ఇచ్చినటువంటి రైతు చట్టాలను వెనుకకు తీసుకుంటామని రైతుల పైన కేసులు ఉపసంహరించుకుంటామని ఉపసంహరించుకోకపోవడంతోనే మళ్లీ రైతులు ధర్నాకు దిగడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని అమలు చేయకపోవడంతోనే ప్రభుత్వం సిద్ధ శుద్ధితో అమలు చేయాలని కోరుతున్నాం రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి కూలీలకు జాబు కార్డు లేకున్నా 12 వేల రూపాయలు అమలు చేయాలని అట్లాగే రేషన్ కార్డులు రైతు భరోసా ఎలాంటి చరతలు లేకుండా అమలు చేయాలని రాజకీయాలకు అతీతంగా గ్రామాలలో కాంగ్రెస్ లీడర్లు అన్ని పార్టీలను కలుపుకొని పోయి అమలు చేయాలని కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కామెడీ ఉప్పలయ్య మరియు తెలంగాణ రైతు కూలి సంఘంరాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఈర్ల పైడి తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బామండ్ల రవీందర్ మరియు ఈ కార్యక్రమంలో పంజానరసింహులురాపాక సత్యనారాయణ,కొండ అనూషవ్వషేకు రజియా బేగం,గారబోయిన శంకర్,కనకయ్య,అల్లేనరసింహులురైతులు కూలీలు మహిళలుఅధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.