
కార్మికుల హక్కుల కొరకు పోరాడే ఘనత ఏ ఐ టి యు స కె దక్కుతుంది అని జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు అన్నారు. ఏఐటీయూసీ ఆవిర్బవించి 105 సంవత్సరాల అవుతుందని ఆవిర్భావ వేడుకలు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గురువారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు స్వతంత్రము రాకముందే ఎందరో భారతియులను ఏకం చేసిన చరిత్ర ఏఐటీయూసీ కె దక్కుతుందని నాడు బ్రిటిష్ కాలంలో నే కార్మికుల పక్షాన అనేకపోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది పెట్టుబడిదారి వ్యవస్తకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తే నేడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక సంపన్నులకు కొమ్ము కాస్తున్నారని దేశాప్రజలను దోచుకుంటున్న ఆధానికేమో మొబైల్ రీఛార్జ్ గతంలో రెండువందాల రూపాయలు ఉండగా కుమారుడి పెళ్లి అనంతరం 350 రూ.పెంచిన ఆధాని కుటుంబానికి దీపావళి సందర్బంగా కోట్లాది రూపాయలు బ్యాంక్ రుణాలు మాపి చేయడం ఏమిటని.తెలంగాణా రాష్ట్రంలో ఉచిత బస్ ప్రయాణం తో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్స్ ను ఆదు కుంటానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికి హామీలను నిలబెట్టుకోకపోవడం అత్యంత బాధకరమణి ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో. మౌలానా. నరేష్. శ్రీకాంత్. శ్రీను. బక్కన్న. సుభాష్. సాయన్న. రహీమ్. పేరోజ్.మంగ. జెమునా. రమేష్. బాలయ్య. పరశురామ్. గోవింద్. నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.