
డిచ్ పల్లి మండలం లోని కమలాపుర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి డిఅర్ డిఎ డిఅర్ డిఓ పిడి సాయ గౌడ్ దూస్తూవులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానికి కంటే ముందే పాఠశాలకు ఇచ్చిన 28 టార్గెట్ ను పూర్తి చేసి అందజేయడం అభినందన మాన్నారు.ఇతర పాఠశాలలకు సైతం సమయానికి ముందే అందజేసే విధంగా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సిపిఎం నీలిమ,ఎపిఎం రంజిత,సిసి లు తదితరులు ఉన్నారు.