పరిశ్రమలో- మొదటి ఆఫరింగ్స్ తో ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచించిన ఆకాశ ఎయిర్

నవతెలంగాణ హైదరాబాద్: ఆకాశ ఎయిర్, భారతదేశపు అత్యంత వేగంగా – వృద్ధి చెందుతున్న ఎయిర్ లైన్, తమ విలక్షణమైన, పరిశ్రమలో మొదటి  ఆఫరింగ్స్ సమూహంతో ప్రయాణికులకు సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యంగా, సౌకర్యం, సదుపాయం, కస్టమర్ సంతృప్తి కోసం కొత్త బెంచ్ మార్క్స్ నెలకొల్పుతూ విమానయాన పరిస్థితిని పునః తీర్చిదిద్దుతోంది. ఆధునిక కాలంలో ప్రయాణానికి తమ  సాహసోపేతమైన కొత్త కలతో, తమ ఉన్నతమైన ఇన్-ఫ్లైట్ డైనింగ్ నుండి పెంపుడు జంతువులకు అనుకూలమైన ప్రయాణం వరకు, సేవా శ్రేష్టత, సమీకృతానికి నిబద్ధత ద్వారా ప్రోత్సహించబడిన పలు చొరవలు ఆకాశ ఎయిర్ కు ఉన్నాయి.
ఆకాశ ఎయిర్ వారి సహానుభూతి, ఉత్సాహవంతమైన వ్యక్తిత్వం, ఉద్యోగులకు అనుకూలమైన సంస్కృతి, కస్టమర్-సేవా సిద్ధాంతం, టెక్-నాయకత్వ విధానం లక్షలాదిమంది కస్టమర్ల కోసం ఎంపిక చేసుకునే ఎయిర్ లైన్ గా మారింది. దీని ఆరంభం నుండి, తమ పరిశ్రమలోనే వివిధ మొదటిసారి ప్రవేశపెట్టిన ఆఫరింగ్స్, కస్టమర్ లకు అనుకూలమైన ఆఫరింగ్స్ తో భారతదేశంలో ఫ్లైయింగ్ ను ఆకాశ ఎయిర్ మరోసారి నిర్వచించింది. బెల్సన్ కౌటిన్ హో, సహస్థాపకులు, ఛీఫ్ మార్కెటింగ్ & ఎక్స్ పీరియెన్స్ ఆఫీసర్, ఆకాశ ఎయిర్, “ఆకాశ ఎయిర్ లో, సేవా శ్రేష్టత అనేది కీలకమైన సాంస్కృతిక ఆధారంగా, మా యొక్క అంతర్భాగంగా నిలిచింది. రెండేళ్ల క్రితం, ఆధారపడదగిన అనుభవాన్ని అందించే వాగ్థానం మేము చేసాము. ఆకాశ టీమ్ మా స్నేహపూర్వకమైన, సమర్థవంతమైన ఫ్లైయింగ్ అనుభవం ద్వారా ఆ వాగ్థానాన్ని నెరవేర్చింది. ఆకాశ ఎయిర్ లో మేము చేసే ప్రతి దానిలో మా కస్టమర్లే కేంద్రంగా ఉంటారు. ఆకాశ అనుభవం యొక్క శక్తివంతమైన పునాది పై నిర్మించడానికి మేము కస్టమర్ ఫీడ్ బ్యాక్ ను వినియోగించడాన్ని కొనసాగిస్తాం. మేము ఇప్పుడు అంతర్జాతీయ ఎయిర్ లైన్ గా ఉన్నాము. మేము ఆకాశ అనుభవాన్ని, భారతదేశపు ఆతిథ్యాన్ని ప్రపంచానికి అందించడానికి గర్విస్తున్నాం.” అన్నారు.

ఆకర్షణీయమైన మరియు తాజా ఇన్ఫ్లైట్ అనుభవం

ప్రతి విమానానికి అధునాతమైన తీర్చిదిద్దిన సైడ్ వాల్స్, కేబిన్ అనుభవాన్ని మెరుగుపరిచే ఎల్ఈడీ లైటింగ్, విండో రివీల్స్ ప్రధానాంశంగా బోయింగ్ స్కై ఇంటీరియర్ ఉంటుంది. కేబిన్స్ లోపల ప్రయాణికుల కోసం మృదువైన సీట్ కుషన్లు మరియు విశాలమైన లెగ్ రూమ్ ఉంటాయి. వినూత్నమైన సీట్ డిజైన్ ద్వారా ఇది సాధ్యమైంది. ఫ్లైట్ ప్రయాణం సమయంలో డివైజ్ లను ఛార్జీ చేయడానికి ఆకాశ ఎయిర్ వారి అత్యధిక శాతం విమానాల్లో యుఎస్ బి పోర్ట్స్ ఏర్పాటు ఉంది. ముఖ్యంగా, విశాలమైన ఓవర్ హెడ్ స్పేస్ బిన్స్ లో 7 కేజీల వరకు కేబిన్ బ్యాగేజీని సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఆన్ బోర్డ్ లో పెట్టవచ్చు. తాజా కేబిన్ వాతావరణం విశ్రాంతిదాయకమైన వాతావరణాన్ని మరియు విశాలమైన భావన కలిగించి, ఫ్లైయింగ్ అనుభవాన్ని సులభతరం చేస్తుంది. విమాన్ని ఎక్కిన సమయంలో మరియు విమానం దిగే సమయంలో విలక్షణమైన సంగీత అనుభవాన్ని అందించడానికి ఆకాశ ఎయిర్ స్కైబీట్స్ బై ఆకాశాను ప్రవేశపెట్టింది.
భారతదేశపు స్థానిక సంగీత కళాకారులచే రూపొందించబడిన ఈ సంగీతాన్ని ఎయిర్ లైన్ రోజులో వివిధ సమయాల్లో అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాలు వినిపిస్తుంది- భారతదేశపు తక్కువ తారా స్థాయిలతో సమకాలీన ట్యూన్స్ ను మిశ్రమం చేసి వినిపిస్తుంది. బోయింగ్ స్కై ఇంటీరియర్ యొక్క లైటింగ్ ఫీచర్లను వినూత్నంగా వినియోగించడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆకాశ ఎయిర్ స్కైలైట్స్ బై ఆకాశను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఆఫరింగ్స్ ద్వారా, తమ కస్టమర్ల కోసం ఆకాశ ఎయిర్ సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన పరిసరాలను సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా, స్కైస్కోర్ బై ఆకాశా అని  పిలువబడే తమ చొరవ ద్వారా తమ విమానాల్లో పూర్తి సంవత్సరం అంతటా ప్రధానమైన క్రీడా కార్యక్రమాల యొక్క మ్యాచ్ స్కోర్లపై అప్ డేట్స్ కూడా కేటాయిస్తుంది.
కేఫ్ ఆకాశాతో రుచికరమైన ఇన్ఫ్లైట్ డైనింగ్ అనుభవం
వివిధ రకాల ఆహార, వంటకాల ప్రాధాన్యతల విస్తృత శ్రేణికి సేవలు అందించడానికి వివిధ రకాల రుచికరమైన భోజనాలు, స్నాక్స్, పునరుత్తేజం కలిగించే పానియాలతో సృజనాత్మకంగా పునరుత్తేజపు మెనూను కేఫ్ ఆకాశ ఇటీవల ప్రారంభించబడింది. కొత్త మెనూ  ప్రాంతీయ రుచులతో అప్పిటైజర్లు, విలాసవంతమైన మిఠాయిలు, ఫ్యూజన్ భోజనాల మిశ్రమం సహా 45+ భోజనాల ఆప్షన్స్ ను అందిస్తోంది. వీటిని భారతదేశంలోని ప్రముఖ ఛెఫ్స్ ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సంబరాలతో సంబంధమున్న ప్రాంతీయ ప్రత్యేకతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన భోజనాల ఆప్షన్స్ ను అందించడానికి ఆకాశ ఎయిర్ కట్టుబడింది. మకర సంక్రాంతి నుండి వాలంటైన్స్ డే వరకు, హోలీ, ఈద్, మదర్స్ డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వర్షాకాలం, నవ్ రోజ్, ఓనమ్, గణేష చతుర్థి, దసరా, దీపావళి, క్రిస్మస్ వరకు కేఫ్ ఆకాశ పండగ భోజనాలతో ఫ్లైయింగ్ అనుభవాన్ని మెరుగుపరచడాన్ని కొనసాగించింది. గగనతలంలో తమ ప్రియతములతో తమ పుట్టిన రోజులు మరియు ప్రత్యేక సందర్భాలను జరుపుకోవాలని కోరుకునే ఫ్లైయర్స్ కోసం తమ వాడుకగా ఉండే మెనూలో ముందుగా ఎంపిక చేయబడిన కేక్స్ ను కూడా ఎయిర్ లైన్ అందిస్తోంది.

ఆకాశలో పెంపుడు జంతువులను పెంచుకునే వారి కోసం ప్రత్యేకమైన ప్రయాణ అనుభవం సృష్టించింది

ఆకాశ ఎయిర్ వారి పెంపుడు జంతువులకు అనుకూలమైన క్యారేజ్ పాలసీకి నెట్ వర్క్ అంతటా ప్రయాణికుల నుండి ఎంతో  ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన లభించింది.  కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని, ఎయిర్ లైన్  కేబిన్ లో పెంపుడు జంతువుల బరువు పరిమితిని ఇంతకు ముందున్న 7 కేజీల బరువు నుండి 10 కేజీల బరువుకు పెంచింది. నవంబర్ 2022లో సేవలు ఆరంభించిన నాటి నుండి, ఆకాశ ఎయిర్  డొమేస్టిక్ నెట్ వర్క్ లో 4800 పెంపుడు జంతువులను  తీసుకువెళ్లింది.

ప్రశాంతమైన విమానాలతో అర్థరాత్రి మరియు తెల్లవారుజాము విమానాలు

22:00 గంటలు నుండి 06:00 గంటలు మధ్య ఆపరేట్ చేయబడే విమానాల కోసం, ఆకాశ ఎయిర్ ప్రధానమైన భద్రతా సందేశాలకు ప్రకటనలను తగ్గించింది మరియు ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి కేబిన్ లైటింగ్ ను సర్దుబాటు చేసింది, ప్రయాణికులకు అంతరాయం కలిగించని విశ్రాంతి మరియు గోప్యతలను ఆనందించడానికి అవకాశం కల్పించింది.

ఆకాశ హాలీడేస్ తో ఆల్ఇన్ క్లూజివ్, అనుకూలమైన ప్రయాణ అనుభవాలు

ఆకాశ హాలీడేస్ భారతదేశం మరియు విదేశాల్లో విహార యాత్రల కోసం విస్తృత శ్రేణి సరసమైన, అనుకూలమైన హాలీడే ప్యాకేజీలను అందిస్తున్నాయి. ప్రయాణికుల వివిధ అవసరాలు మరియు ప్రాధాన్యతలకు సేవలు అందించడానికి రూపొందించబడిన ఆకాశ హాలీడేస్ ను కుటుంబ విహార యాత్ర  కోసం, ప్రణయభరితమైన విహారానికి లేదా  కార్పొరేట్ కార్యక్రమాల కోసం అనుకూలీకరించబడ్డాయి. ఇది విమాన ప్రయాణం నుండి హోటల్ లో బస చేయడం, బదిలీలు, కార్యకలాపాలు మరియు 24/7 ఆన్-టూర్ సహాయం వరకు సమగ్రమైన సేవలను కేటాయిస్తుంది, హాలీడే గమ్యస్థానాలను సౌలభ్యంగా అన్వేషించడానికి ప్రయాణికులకు అనుమతి ఇస్తుంది.

సాటిలేని కస్టమర్ సేవల పైన తమ వాగ్థానం నెరవేర్చడానికి 25+ అనుబంధ ఉత్పత్తులు

సాఫీ మరియు మరింత ఆనందకరమైన ప్రయాణ అనుభవాన్ని నిర్థారించే కస్టమర్- ప్రథమం విధానంతో సేవా శ్రేష్టత పైన ఆకాశ ఎయిర్ తమ దృష్టిని కేంద్రీకరించడాన్ని కొనసాగించింది. ఆకాశ గేట్ఎర్లీ, సీట్ & మీల్ డీల్, ఎక్స్ ట్రా సీట్ వంటి సేవలతో, ఎయిర్ లైన్ నేటి ప్రయాణికుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి నిరంతరం వినూత్నతను సృష్టిస్తోంది.

సమీకృతానికి నిబద్ధత

సమీకృతం చేయడం మరియు సహానుభూతి అనేవి ఆకాశ ఎయిర్ వారి కీలకమైన విలువలుగా నిలిచాయి. ఎయిర్ లైన్ ఆరంభమైన నాటి నుండి, తమ ప్రయాణికులు అందరికీ ఐక్యమయ్యే ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. ఎయిర్ భద్రతా మేన్యువల్ ను అభివృద్ధి చేయడానికి మరియు బోర్డ్ లో దృష్టి లోపం గల వారికి నిరంతరమైన అనుభవం నిర్థారించడానికి బ్రైలీలో ఇన్-ఫ్లైట్ డైనింగ్ మెనూను అభివృద్ధి చేయడానికి ఆకాశ ఎయిర్ గ్జావియర్ రిసోర్స్ సెంటర్ ఫర్ ది విజువల్లీ ఛాలెంజ్డ్ (ఎక్స్ ఆర్ సివిసి)తో భాగస్వామం చెందింది. బ్రైలీని చేర్చడం ద్వారా, దృష్టి లోపం గల ప్రయాణికులు భద్రతా ఆదేశాలను స్వతంత్రంగా అర్థం