భువనగిరికి చేరుకున్న అఖండ జ్యోతి రథయాత్…

– స్వాగతం పలికిన నాయకులు
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
 శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరిగుట్ట వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం 30వ అఖండ జ్యోతి రథయాత్రను భువనగిరి, హౌసింగ్ బోర్డ్ సావర్కర్ చౌరస్తా వద్ద ఘనంగా ఎదుర్కొన్న మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మాయ దశరథ, డా. బూర నర్సయ్య గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు, అఖండ జ్యోతి రథయాత్ర చైర్మన్ సద్ది వెంకటరెడ్డి, డా. ఎంపల్ల బుచ్చిరెడ్డి ఈ కార్యక్రమంలో అదేవిధంగా  జ్యోతి యాత్ర ఆర్గనైజర్ ఆబోతుల గండేశ్వరరావు, అఖండ జ్యోతి  ప్రజా సంబంధాల అధికారి గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, రోటరీ క్లబ్ భువనగిరి అధ్యక్షులు పడమటి జగన్మోహన్ రెడ్డి, రోటరీ క్లబ్ భువనగిరి పోర్ట్ అధ్యక్షులు మందడి వెంకటరెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ అధ్యక్షులు  పక్కీర్ కొండల్ రెడ్డి, కోశాధికారి నేమురి అశోక్ కుమార్, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఆకుల రమేష్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆకవరం రమేష్, యాదగిరిగుట్ట రోటరీ క్లబ్ అధ్యక్షులు దీకొండ వెంకటేష్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు.