అక్షర సేద్యం కవితల పోటీ

అక్షర సేద్యం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేల్పుల బాలయ్య స్మారకార్థం కవితల పోటీకి కవితలను ఆహ్వానిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.2000/-, రూ.1500/-రూ.1000/- లతో పాటు ఐదు ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కటికి రూ.500/- చొప్పున అందివ్వను న్నారు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 20 లోగా కన్వీనర్‌, కవితల పోటీ, అక్షర సేద్యం ఫౌండేషన్‌ రామునిపట్ల, సిద్దిపేట జిల్లా – 502267. చిరునామాకు లేదా మెయిల్‌ : aksharasedyam@gmail.com పంపవచ్చు. వివరాలకు 9701933704 నంబరు నందు సంప్రదించవచ్చు.