మద్యానికి బానిసై జీవితంలో విరక్తితో ఒకరు మృతి

నవతెలంగాణ-  ఆర్మూర్ 

నందిపేట మండలంలోని  వన్ల్. కె  గ్రామంలో  ఇటుక బట్టీలో పనిచేసే కృష్ణ 32 సంవత్సరాలు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై చిరంజీవి సోమవారం తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇతను ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడని మదనికి బానిసై జీవితంలో విరక్తితో ఆదివారం రాత్రి ఇటుక బట్టి ఆవరణలో ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిపారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.