నవతెలంగాణ చివ్వేంల: అర్హులందరు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం ప్రజాపాలన ఆరు గ్యారెంటీల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం ఎంజి నగర్ తండాలో ప్రజాపాలన గ్రామసభను ఎంపీడీఓ లక్ష్మి, టీం సభ్యులు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ శ్రీనివాస్, డాక్టర్ భవాని, డిప్యూటీ తహసీల్దార్ ఝాన్సీ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, లాల్ సింగ్,రాజీవ్ నారాయణ, గోపాల్, బిబిసింగ్, శివ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు…