ప్రథమ బహుమతి గెలుచుకున్న ఆల్ ఫోర్స్ విద్యార్థులు

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి నృత్యం లో పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కామేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. సుప్రజ, అభిజ్ఞ, అక్షిత, రష్మీ భార్గవి, సహస్ర ,రిషిత, విద్యార్థినులను అభినందించారు.