వసతి గృహాన్నీ తనఖి చేసిన డిటిడిఓ..

నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండలంలోని చవణి తాండ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా డిటిడిఓ శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాన్ని మొదటి సారి తనఖిలో భాగంగా వసతి గృహం వార్డెన్ దశరథ్ ను మెనూ ప్రకారం విద్యార్థులకు బోజనలు అందించాలని సూచించారు.విద్యార్థులను అడిగి సమస్యలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.దింతో తమకు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.దింతో విద్యార్థులు బాగా చదవుకున్నట్లైతే  ఉన్నత స్థాయిలో ఉంటారని ఉపాధ్యాయులు చెప్పినట్లు పాటలు విని బాగా చదవుకోవలని విద్యార్థులకు సలహాలు సూచనలు చేశారు.
వసతి గృహాన్నీ తనఖి చేసిన డిటిడిఓ