నిత్యం యోగా చేయడం వలన అన్ని లాభాలు

– ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
నవతెలంగాణ – కంటేశ్వర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా బుధవారం ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, విశిష్ట అతిథిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కామన్ యోగా ప్రోటోకాల్ అనంతరం యోగా సాధకులు పలు యోగ విన్యాసాలు ప్రదర్శించారు. యోగ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అందరం నిత్యం యోగ సాధన చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు అలాగే ప్రదర్శన చేసిన వారిని అభినందించారు. యోగ సాధకులు చేస్తున్న సాధన నిజాంబాద్ లో విశేషంగా యోగ అవగాహనను పెంచుతున్న యోగ గురువు అభినందనీయమని, యోగ అవగాహన కోసం నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని నగర మేయర్ తెలిపారు. సామాజిక సేవలో భాగంగా యోగ నేర్పిస్తూ యోగ ప్రచారం చేస్తున్న యోగసాధకులను ఈ కార్యక్రమంలో సన్మానించడం జరిగింది.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ నేషనల్ టైక్వాండో ప్లేయర్ బసవ లక్ష్మీ నరసయ్య కిసాన్ క్లాత్ ఎంపోరియం ధన్పాల్ సూర్యనారాయణ , సీనియర్ యోగ గురువులు యోగ రామచంద్ర గారు, సిద్ధిరాములు, యోగ గురువులు అలాగే దయానంద యోగ కేంద్రం డిస్ట్రిక్ట్ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్సిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇన్నర్ వీల్ క్లబ్, ఆరోగ్య రక్ష మరియు నెహ్రూ యువ కేంద్ర సభ్యులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:34):

safty sex free trial | sNe erectile dysfunction causing relationship problems | large doctor recommended penis problems | enzine cbd cream male enhancement | natural gwD male enhancement pills 2019 | how to 2O8 make a pennis bigger | what happens when viagra e6X does not work | can alcohol affect erectile z6K dysfunction | erectile dysfunction best treatment Xgy | where does the word do9 cum come from | is erectile dysfunction permanent after covid QYX | how to increase the size of pennis by aOt food | dabur all cbd oil products | best rYH pill to boost male testosterone | whats the best s0Y way to maximize the effect of viagra | ace inhibitors erectile Fmu dysfunction | viagra good f3O for high blood pressure | Uzl asmr tantric libido enhancer | acne medication erectile dysfunction uuM | rigid male ow0 enhancement reviews | fxm male enhancement reviews ldB | 25 erectile dysfunction for sale | mens cbd vape penis extensions | viagra on cbd oil airplane | where can i buy sj3 mob candy pill male enhancement | putting viagra 4FH under your tongue | progesterone erectile dysfunction official | ADl d aspartic acid bodybuilding | penis free trial enlargement pictures | what is a purple pill with m 30 on fjs it | best in for sale sex | reddit male cbd cream enhancement | the effects of viagra Owz | que es el viagra generico Iqf | que sucede cuando una iro mujer toma viagra | Y7w vascular erectile dysfunction symptoms | viagra blanca low price | regular dicks most effective | average online sale penis gurth | strong back t0Y male enhancement reviews | medicine shoppe cbd oil viagra | kRO best sex drive supplements | tiH can you order antibiotics online | fVu erectile dysfunction kidney stones | mnf what penis pills work | erectile dysfunction at 1Y1 25 quora | male doctor recommended enhancement boots | target cream male enhancement xa8 reviews | testosterone 3mb booster for male enhancement | the 5b8 best way to pleasure a woman