డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్:
పానీపూర క్లస్టర్ సందర్శించిన ఖైరతాబాద్ జోన్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ పి శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏఎన్ఎంలు దేవి, అమ్మాజీ, రూప, సంజీవని, అనిత, వందన, శ్యామల, నలిని, సునీత, లావణ్య, రేఖ, ఆలియా తదితరులు.