షబ్బీర్ ఆలీకి శుభాకాంక్షలు

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
 నవతెలంగాణ- రామారెడ్డి
 ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు, మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన షబ్బీర్ అలీ ప్రజలకు మరింత చేరువై, అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తారని అన్నారు.