నవతెలంగాణ – మల్హర్ రావు
బీఆర్ఎస్ నాయకులపై తాము చేసిన ఆరోపణలు అన్ని అర్థరహితమైనవి కాదని అన్ని ఆధారాలు ఉన్నవేని కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బిఆర్ఎస్ నాయకులు అవినీతికి,అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా తమవద్ద ఆధారాలు,సాక్షాలు ఉన్నాయని, మేము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. అభివృద్ధి గురించి బిఆర్ఎస్ నాయకులు చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.తమ నాయకుడు మంత్రి శ్రీధర్ బాబుకు పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి తెలిపిన విద్యావంతుడన్నారు.మండలాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అభివృద్ధి చూసే ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేసి గెలిపించినట్లుగా తెలిపారు.అభివృద్ధి చేయని బిఆర్ఎస్ నాయుకుడుని ప్రజలే ఓటుతో బుద్ది చెప్పారన్నారు.తాము మెప్పు కోసం పని చేయడం లేదని,తమ నాయకుడి ఆదేశాల మేరకు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నట్లుగా తెలిపారు.