ఆలూరు మండలం ఎంపీటీసీల ఓటర్ డ్రాప్ టు విడుదల

నవతెలంగాణ – ఆర్మూర్     
ఆలూర్ మండలనికి ఎంపీటీసీ ల ఎలక్షన్ డ్రాఫ్ట్ ను ఆర్మూర్ ఎంపీడీవో సాయిరాం శుక్రవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో  మాట్లాడుతూ … ఆలూరు మండలానికి 9ఎంపీటీసీలు గుర్తించామన్నారు. ఆలూర్ లో 2 ఎంపీటీసీలు, కల్లడి, దేగాం, మచర్ల, గుత్ప, గగ్గుపల్లి, మిర్దపల్లి కలిపిఒక ఎంపీటీసీ, గుత్పతండా, రామచంద్ర పల్లి ఒక ఎంపీటీసీ, డికంపల్లి , రామస్వామి క్యాంప్ ఒకటి చొప్పున ఎంపీటీసీ లుగుర్తించామని తెలిపారు.సంబంధించిన లిస్టు ని ఆలూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో అంటించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ కార్యదర్శి రాజలింగం, కారాబర్  సంతోష్ తదితరులు పాల్గొన్నారు.