నేను వస్తున్నా….!

– ఉద్యమించండి : బాలకృష్ణ పిలుపు
నవతెలంగాణ- అమరావతి బ్యూరో
‘ఇది కేసులను లెక్కచేసే సమయం కాదు. భయపడే ప్రసక్తే లేదు. నేను వస్తున్నా…! ప్రతి ఒక్కరూ ఉద్యమించండి. తెలుగు వాడి సత్తా చూపుదాం.’ అనిప్రముఖ సినీ నటుడు, హిందుపురం ఎంఎల్‌ఏ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్‌ ్‌రెడ్డి 16 నెలలు జైలులో ఉండివ చ్చారని, చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో పెట్టాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుం డానే రాజకీయకక్షలో భాగంగా చంద్ర బాబును అరెస్ట్‌ చేశారన్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా రన్నారు. జగన్‌కు ఉన్న అవినీతి మచ్చను అందరికీ అంటించాలని చూస్తున్నారని, అయినాచంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. సిఎం కేవలం పాలసీ మేకర్‌ మాత్రమేనని , అధికారులే అమలు చేస్తారన్నారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అజరుకల్లామ్‌ ప్రతిపాదిస్తే, మరో అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారని వివరిం చారు. ప్రభుత్వం రూ.370కోట్లు ఖర్చు చేసి రూ.2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చిందన్నారు. డిజైన్‌ టెక్‌ సంస్థకు జగన్‌ ప్రభుత్వం అభినందన లేఖ కూడా ఇచ్చిందని బాలకృష్ణ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:22):

when my blood sugar l25 gets low i have trouble talking | JJE do blood sugar levels rise when sick | blood sugar level age qin 50 to 60 after meal | what foods 6qC can reduce blood sugar | blood sugar level ypA after meal in hindi | service dogs that sense low BdQ blood sugar | importance of blood w3y sugar monitoring | 413 blood doctor recommended sugar | kOV time suger affects blood | how to reduce blood sugar by oKt exercise | monkfruit blood 9NI sugar levels | ME3 using dialysis to lower blood sugar | dqk blood sugar meter kit | blood sugar qLb monitor without finger pricks for sale | blood sugar levels chart by age L74 38 | can vertigo affect blood sugar N6z | anxiety attack or HXg low blood sugar | is a K6i fasting blood sugar of 96 normal | normal blood sugar 0O5 reading gestational diabetes | y6a does manuka honey increase blood sugar | scholarly GnP article keto and blood sugar | how does smart watch monitor blood RL5 sugar | blood sugar IYI level control naturally | what foods help with low blood sugar XQi | the 8 week cqC blood sugar diet recipe book pdf | blood sugar 20 most effective | what happens when your blood sugar drops into the 40s F4Y | low blood sugar and Cae weed | is cheese crackers Ru0 good for blood sugar | ac blood sugar meaning Weg | blood sugar 3oa over 400 | is blood sugar level of 63 nIs dangerous | what can raise blood sugar fasting JzR | rTR blood sugar readings in morning | what is C9c a normal blood sugar level for cats | how to reduce blood sugar numbers JBs | celery INN juice blood sugar | vek rise in blood sugar without eating | does grapefruit zLU juice raise blood sugar | how to reduce blood sugar naturally ODo during pregnancy | how do you 77m check blood sugar in a dog | normal XQU blood sugar levels for type 2 diabetes | blood sugar 180 right after eating K5r | blood sugar diet broccoli soup Xb3 | 81 blood sugar level normal kUH | does lily CYy chocolate spike blood sugar | what causes fluctuating blood sugar xtE | blood sugar 238 fasting 0Vg | FD8 fruits for high blood sugar patients | menopause low blood tJ9 sugar