– సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు
– మిక్సర్స్, జ్యూసర్స్మరియుగ్రైండ్స్వంటిహోమ్మరియుకిచెన్ఉపకరణాలపై 70% వరకుతగ్గింపుపొందండి,ఆఫీసుఫర్నిచర్పై 60% వరకు,ల్యాప్టాప్స్పై 60% వరకుతగ్గింపుపొందండి
– ఆఫర్పైలభిస్తున్నతమప్రీ–పెయిడ్ఆర్డర్స్పైశ్రేణులలో 3 కొనుగోళ్లకోసంప్రతిఆర్డర్పైకస్టమర్స్రూ.9999 వరకుక్యాష్బాక్పొందవచ్చు
– కనీసవడ్డీరేట్లకు 12 నెలలవరకువిస్తరించదగినఆప్షన్తో 30 రోజులతక్షణవడ్డీరహితమైనక్రెడిట్నుఅర్హులైనకస్టమర్లుపొందవచ్చు, సేల్సమయంలోతమనగదుప్రవాహాన్నినిర్వహించడానికిరహస్యమైనఖర్చులులేవు
నవతెలంగాణ-బెంగళూరు: తమ 7వ వార్షిక సేల్ సెప్టెంబర్ 9 నుండి ఆరంభమై 15 వరకు కొనసాగుతుందని అమేజాన్ బిజినెస్ ప్రకటించింది. భారతదేశంవ్యాప్తంగా ఉన్న బిజినెస్ కస్టమర్ల కోసం సాటిలేని డీల్స్ ను అందిస్తోంది. వారం రోజులు కొనసాగే 7వ వార్షికోత్సవం సేల్ లో, బిజినెస్ కస్టమర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. స్మార్ట్ వాచీలు, హోమ్ , కిచెన్ ఉపకరణాలు, ల్యాప్ టాప్స్, ఆఫీస్ ఫర్నిచర్, సెక్యూరిటి కెమేరాలు, స్మార్ట్ టీవీలు, ఇంకా ఎన్నో వాటిపై సాటిలేని డీల్స్ ఆఫర్లను ఆనందించవచ్చు. ప్రతి ఆర్డర్ పై కనీస వడ్డీ రేట్లకు 12 నెలల వరకు పొడిగించదగిన 30 రోజుల వడ్డీరహితమైన క్రెడిట్ ఆప్షన్ తో పాటు రూ.9999 క్యాష్ బాక్ ను 3 కొనుగోళ్లపై పొందవచ్చు సేల్ సమయంలో తమ నగదు ప్రవాహాన్ని నిర్వహించడానికి ఎలాంటి రహస్యమైన ఖర్చులు లేవు. వివిధ శ్రేణులలో సేల్ కు గణనీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ లో, కస్టమర్లు స్మార్ట్ వాచీలపై 75% వరకు, ల్యాప్ టాప్స్ పై 60% వరకు తగ్గింపు పొందవచ్చు. వాషింగ్ మెషీన్లపై ఉపకరణాలు 55% వరకు మరియు ఏసీలపై 40% వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. ఆఫీసు కోసం అవసరమైన ఉత్పత్తులపై కూడా అనగా ఆఫీసు ఫర్నిచర్ పై 60% వరకు మరియు సెక్యూరిటీ కెమేరాలపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.
సుచిత్ సుభాస్, డైరెక్టర్, అమేజాన్ బిజినెస్ ఇలా అన్నారు, “భారతదేశంలో మా ఏడు సంవత్సరాల ప్రయాణం మా కస్టమర్లు, భాగస్వాముల నమ్మకంతో మద్దతు చేయబడింది. ఈ సమయంలో భారతదేశంలో బి2బి సేకరణ విప్లవీకరించాము ,తమ సామర్థ్యం ,ఆర్థిక సౌలభ్యతను మెరుగుపరచడానికి వ్యాపారాలను ప్రారంభించాము, వృద్ధిపై దృష్టి సారించడానికి వ్యాపారాలకు స్వేచ్ఛనిచ్చాము. భవిష్యత్తు కోసం, మేము సాటిలేని జిఎస్టీ- గల ఉత్పత్తుల యొక్క సాటిలేని ఎంపికతో భారతదేశపు వ్యాపారాలకు సాధికారత కల్పించడానికి మేము కట్టుబడ్డాము, నిజాయితీతో కూడిన ధరలు, జాతీయవ్యాప్తంగా డెలివరీ, వినూత్నమైన డిజిటల్ పరిష్కారాలను అందిస్తున్నాము. ఈ సేల్ అనేది మా నిబద్ధతను వేడుక చేసి, శక్తివంతం చేసే విధానం.”
తమ కస్టమర్ల కోసం డిజిటలీకరణను ప్రోత్సహించడానికి అమేజాన్ బిజినెస్ యొక్క ప్రయాణం దృష్టి కేంద్రీకరించింది,తమ సేకరణ ప్రక్రియను సరళీకరణం చేసింది, వ్యాపార కస్టమర్ల కోసం తమ ఆఫరింగ్స్ ను మెరుగుపరచడాన్ని కొనసాగించింది. అమేజాన్ బిజినెస్ మల్టి-యూజర్ అకౌంట్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది ఒక అమేజాన్ బిజినెస్ అకౌంట్ కింద యూజర్లను చేర్చడానికి బహుళ టీమ్ సభ్యులను కలిగిన వ్యాపారాలను అనుమతిస్తుంది, ప్రతి టీమ్ కోసం వేరుగా బడ్జెట్ గార్డ్ రెయిల్స్,ఆమోదిత పాలసీలను ఏర్పాటు చేస్తోంది; ఒక ప్రదేశం నుండి కొనుగోలు చేసి ,జీఎస్టీ ఇన్ పుట్ క్రెడిట్ పై ఎలాంటి రాజీ లేకుండా వేరొక ప్రదేశానికి షిప్ చేయడానికి ‘బిల్ టు షిప్ టు’ బిజినెస్ కస్టమర్లకు అనుమతి ఇస్తుంది; ‘ఇన్ వాయిస్ బై అమేజాన్’ ద్వారా సప్లైయర్ ఏకీకృతం చేసే ఫీచర్ ద్వారా కస్టమర్లు అమేజాబ్ బిజినెస్ మార్కెట్ ప్రదేశంపై బహుళ సెల్లర్స్ నుండి సేకరించవచ్చు కానీ ఒక సెల్లర్ నుండి ఏకీకృత ఇన్ వాయిస్ ను అందుకుంటారు; “పంచ్ అవుట్“ ఫీచర్ ద్వారా సేకరణ ప్లాట్ ఫాం అమేజాన్ తో తమ సేకరణ వ్యవస్థలను సమీకృతం చేయడానికి ఎంటర్ ప్రైజ్ కస్టమర్లకు వీలు కల్పిస్తుంది.
అన్ని పరిమాణాల వ్యాపారాలకు సేవలు అందిస్తూ, 19 కోట్ల జీస్టీ – ఉత్పత్తులకు సేల్ వీలు కల్పించింది, భారతదేశంలో 99.5% పిన్ కోడ్స్ కు సేవలు అందిస్తోంది. ప్లాట్ ఫాం యొక్క వ్యాపార-కేంద్రీకృత ఫీచర్లతో కలిపిన ఈ విస్తృతమైన రీచ్, సేకరణ ప్రక్రియలను సరళీకృతం చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది,తమ కస్టమర్ల కోసం కార్యకలాపాల సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఖాతాదారులు పెద్ద మొత్తంలో ఆర్డర్ డిస్కౌంట్ల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పెద్ద ఆర్డర్లు కోసం, కస్టమర్లు buybulk@amazon.comకి ఈమెయిల్ చేయడం ద్వారా సహాయం కోరవచ్చు.7వ వార్,కోత్సవం సేల్ సమయంలో అమేజాన్ బిజినెస పై వివిధ శ్రేణులలో గొప్ప డీల్స్ ను కనుగొనవచ్చు