అమేజాన్ ఫ్రెష్  ప్రైమ్ డే డీల్స్

  • ప్రైమ్ సభ్యులు అందరి కోసం మొదటి 4 ఆర్డర్స్ పై రూ. 450 వరకు క్యాష్ బ్యాక్
  • 50% వరకు తగ్గింపుతో కిరాణా సరుకులు పై భారీగా ఆదా చేయండి
  • ప్రైమ్ సభ్యులు అందరి కోసం ఉచిత డెలివరీ మరియు 2 గంటల్లో అతి వేగంగా డెలివరీ
  • ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ /డెబిట్ కార్డ్, ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐ లావాదేవీలకు అదనంగా 10% ఆదా

నవతెలంగాణ హైదరాబాద్: జులై 15, 16 తేదిల్లో అమేజాన్ ఇండియా వారి ప్రైమ్ డే 7వ ఎడిషన్ తో ఆనందం కనుగొనండి. అమేజాన్ వారి అతి పెద్ద అంతర్జాతీయ షాపింగ్ సంబరం ప్రత్యేకించి ప్రైమ్ సభ్యులు కోసం మాత్రమే. ఇంటికి కావలసిన సరఫరాలు, ప్యాకేజ్డ్ ఆహారం మరియు పానియాలు, ఫిట్ నెస్ సప్లిమెంట్స్, బేబీ మరియు పెట్ కేర్, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటిని ప్రైమ్ డే ఒకే చోట అందిస్తోంది. కిరాణా సరుకులు పై 50% వరకు తగ్గింపు, మొదటి 4 ఆర్డర్స్ పై రూ 450 వరకు  క్యాష్ బ్యాక్ వంటి గొప్ప డీల్స్, ప్రయోజనాలను ప్రైమ్ సభ్యులు పొందవచ్చు. కస్టమర్స్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ /డెబిట్ కార్డ్, ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్, మరియు ఈఎంఐ లావాదేవీలు వినియోగించి అదనంగా 10% ఆదా చేయవచ్చు. ఒకే ఆన్ లైన్ వేదిక నుండి సౌకర్యవంతమైన డెలివరీ స్లాట్స్ లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను తమ సంతృప్తి మేరకు షాపింగ్ చేయవచ్చు. దావత్, క్వాకర్, ఆశీర్వాద్, ప్యాంపర్స్, సర్ఫ్ ఎక్సెల్, టాటాటీ, క్యాడ్ బరీ, డాబర్ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ నుండి కిరాణా సరుకులు నిల్వ చేయండి, ఆదా చేయండి.
జులై 15 & 16, 2023న ప్రైమ్ డేతో అమేజాన్ ఇండియా మళ్లీ వచ్చింది. పెద్ద ఆదాలు, గొప్ప డీల్స్, బ్లాక్ బస్టర్ వినోదం, ప్రముఖ బ్రాండ్స్ & చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు నుండి కొత్త ఆవిష్కరణలు, అర్హమైన వస్తువులు పై ఉచిత ఒక రోజు డెలివరీ, ఇంకా ఎన్నో వాటిని ఆనందించడాన్ని గుర్తించడానికి ప్రైమ్ సభ్యులు సిద్ధంగా ఉండండి.  ప్రైమ్ డే సమయంలో, ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు ఐసీఐసీఐ క్రెడిట్ /డెబిట్ కార్డ్స్ పై ఈఎంఐ లావాదేవీలు మరియు ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తూ,  10% ఆదాలతో ఎక్కువ ఆదా చేయండి. ప్రైమ్ ను భారతదేశం సహా 25 దేశాల్లో 200 మిలియన్ కి పైగా ప్రైమ్ సభ్యులు ఆనందిస్తున్నారు. ఇంకా సభ్యులు కాలేదా? amazon.in/prime పై సంవత్సరానికి రూ 1,499కి ప్రైమ్ లో చేరండి లేదా ఒక నెల రోజులు కోసం రూ 299 చెల్లించండి మరియు ఉచిత, వేగవంతమైన డెలివరీ, అపరిమితమైన వీడియో, ప్రకటనలరహితమైన మ్యూజిక్, ప్రత్యేకమైన డీల్స్, ప్రముఖ మొబైల్ గేమ్స్ పై  ఉచిత ఇన్-గేమ్ కంటెంట్, ఇంకా ఎన్నో ఇటువంటి ప్రయోజనాలను ఆనందించండి.

కిరాణా సరుకులు, స్నాక్స్, పానియాలు భద్రపరచండి :

మ్యాగీ 2 – నిముషాల ఇన్ స్టెంట్ నూడుల్స్, 840 గ్రా (12 ప్యాక్) – వర్షా కాలం మధ్యాహ్నం సమయంలో జత చేసినప్పుడు మ్యాగీ ఎంతో రుచిగా ఉంటుంది. మెత్తగా నూరిన 20 రకాల  మసాలా దినుసులు, వనమూలికలతో తయారైన ఈ మసాలాల సుగుణాలను ఆనందించండి. మ్యాగీ స్పెషల్ మసాలా ఇన్ స్టెంట్ నూడుల్స్ పరిపూర్ణంగా రోస్ట్ చేయబడి, మీరు అభిమానించే మసాలా రుచి అనుభవాన్ని వేరొక స్థాయికి తీసుకువెళ్లడానికి మీ క్లాసిక్ నూడుల్స్ కు విలక్షణమైన పరిమళం మరియు రంగు అందిస్తున్నాయి. దీనిని రూ. 158కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

టాటా టీ ప్రీమియం, దేశ్ కి చాయ్, భారతదేశంవ్యాప్తంగా ఉన్న చాయ్ ప్రేమికులు కోసం రూపొందించబడిన విలక్షణమైన బ్లెండ్, బ్లాక్ టీ, 1.5 కేజీ – చాయ్ ఒక కప్పు టీ కంటే ప్రత్యేకమైనది. టాటా టీ ప్రీమియం ఉత్తమమైన నాణ్యత గల తేయాకులతో తయారైంది మరియు పరిపూర్ణమైన టీ కప్పు తయారు చేయడానికి స్ట్రాంగ్ పరిమళం గలది. దీనిని రూ. 549కి Amazon.in పై కొనుగోలు చేయండి.

ఫెరేరో రోషర్ మోమెంట్స్, 24 పీసెస్ – ఫెరేరో రోషర్ తో మిఠాయి తినాలనే మీ ఉబలాటం సంతృప్తిపరచుకోండి మరియు ప్రతి క్షణాన్ని పరిపూర్ణం చేయండి. క్రీమీ హేజల్ నట్ తో నిండిన ఇది కరకరలాడే వేఫర్ షెల్ తో చుట్టబడి ఉంటుంది మరియు కరకరలాడే కోకో ముక్కలు చల్లబడి ఉంటాయి. ఆనందకరమైన రోజు కోసం ఇది పరిపూర్ణమైన స్నాక్. దీనిని రూ. 349కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

మాజా మ్యాంగో డ్రింక్, ఒరిజినల్ ఫ్లేవర్, 1.2 లీ పెట్ బాటిల్ – మాజాను దాని రుచి, రంగు, చిక్కదనం మరియు సంపూర్ణ గుణాలు వలన ఇష్టపడతారు. నిజమైన ఆల్ఫాన్సో మామిడి పండ్లను ఎంపిక చేసి, నిజమైన మామిడి పండ్ల గుజ్జు నుండి తయారు చేయబడిన, ఈ రెడీ-టు-సర్వ్ ఫ్రూట్ డ్రింక్ చివరి గుటక వరకు సంతృప్తికరమైన అనుభవం ఇస్తుంది. దీనిని రూ. 64కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

ఆశీర్వాద్ సెలక్ట్ షర్బతి గోధుమపిండి, 5 కేజీ: భారతదేశంలో ప్రేమతో తయారు చేసిన ప్రీమియం నాణ్యత గల గోధుమ పిండిని కొనుగోలు చేయండి.  పిండిలో పోషకాలను నిలిపి ఉంచే ఆశీర్వాద్  ప్రక్రియను వినియోగిస్తూ, మీరు, మీ కుటుంబం అన్ని పోషకాలు అందుకునేలా నిర్థారిస్తుంది. ఆశీర్వాద్ సెలక్ట్ మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటూనే రుచికరమైన, మెత్తని, పొంగిన రోటీలు ఆనందించడాన్ని నిర్థారిస్తుంది. దీనిని రూ. 265కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

ఇంటి అవసరాలు మరియు క్లీనింగ్ అవసరాలు పై భారీగా ఆదా చేయండి

ఏరియల్ మాటిక్ ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ వాషింగ్ పౌడర్- 4 కేజీ + 2 కేజీ ఉచితం: కొత్త మరియు మెరుగుపరచబడిన ఏరియల్ మాటిక్ కొనండి. ఇది మీకు మొండి మరకలు తొలగిస్తుంది, మెరిసే, శుభ్రమన దుస్తులను కేవలం ఒక వాష్ తో అందిస్తుంది. ఇది ఫ్రంట్ లోడింగ్ మెషీన్స్ కోసం రూపొందించబడింది. ఇది మీకు లోతైన క్లీనింగ్ మరియు ఎక్కువసేపు పరిమళం అందిస్తుంది. కాబట్టి, ఇప్పుడు మరకలకు, నిస్సారానికి  వీడ్కోలు చెప్పండి. దీనిని రూ. 1244కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

హార్పిక్ డిస్ ఇన్ఫెక్టెంట్ టాయ్ లెట్ క్లీనర్ లిక్విడ్, ఒరిజినల్ – 1 లీటర్ (2 ప్యాక్) – పరిపూర్ణమైన టాయ్ లెట్ క్లీనర్ 99.9% క్రిములను చంపుతుంది, హార్పిక్ 10x ఎక్కువ పసుపు రంగు మరియు మొండి మరకలను తొలగిస్తుంది. వ్యూహాత్మకంగా ఒంగిన బాటిల్ నెక్ ఆకారం టాయ్ లెట్ రిమ్ క్రింద లిక్విడ్ ను లోతైన మూలల్లో పోయడానికి సహాయపడతుంది. ఇది మూడు సెంట్స్ లోలభిస్తోంది – ఒరిజినల్, ఆరంజ్ మరియు రోజ్. దీనిని రూ. 369కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

విస్పర్ అల్ట్రా క్లీన్ శానిటరీ ప్యాడ్స్ ఫర్ విమెన్, 50 పలుచని XL+ ప్యాడ్స్ – విస్పర్ అల్ట్రా క్లీన్ శానిటరి ప్యాడ్స్ వనమూలిక ఆయిల్  తో సమృద్ధి చేయబడింది మరియు ఉత్తమమైన పరిశుభ్రతా రక్షణ ఇస్తుంది. ఇది తేమ, రంగు, రెండిటినీ ఉంచుతుంది. ఎక్కువసేపు కవర్ చేయడానికి  సుమారు 40% పొడవైనది. ఈ శానిటరీ న్యాప్ కిన్ మిమ్మల్ని పూర్తి రోజంతా తాజాగా ఉంచుతుంది. దీనిని రూ. 530కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

ప్యాంపర్స్ ఆల్ రౌండ్ ప్రొటక్షన్ ప్యాంట్స్, మీడియం సైజ్ బేబీ డైపర్స్ (7-12 కేజీ) 76 కౌంట్ – ప్యాంపర్స్ ఆల్-రౌండ్ ప్రొటక్షన్ ప్యాంట్స్ పూర్తి రక్షణను ఇస్తాయి. శిశువు చర్మం పై సున్నితంగా ఉంటాయి. ఆలో వీరాతో సమృద్ధి చేయబడిన ఇవి దద్దుర్లను నివారిస్తాయి. విలక్షణమైన మేజిక్ జెల్ టెక్నాలజీ తేమను 100% వరకు బంధించి ఉంచి, పూర్తి రాత్రంతా గాఢనిద్రకు హామీ ఇస్తుంది.

మీ వ్యక్తిగత గ్రూమింగ్ అవసరాలు గురించి జాగ్రత్తవహించండి :

లోరియల్ పారిస్ షాంపూ, దెబ్బతిన్న మరియు బలహీనమైన జుత్తు, ప్రో-కెరాటిన్ + సెరామైడ్, టోటల్ రిపైర్ 5, 1 లీటర్ – లోరియల్ పారిస్ టోటల్ రిపైర్ 5 రిపైరింగ్ షాంపూ దెబ్బతిన్న జుత్తు యొక్క స్పష్టంగా కనిపించే హానులు నుండి పోరాడటంలో సహాయపడుతుంది- జుత్తు రాలడం, పొడిబారడం, కఠినత్వం, నిస్సారం, పగిలిన చివర్లు. దీనిని రూ. 549కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్, 400 మి.లీ – పెరుగుతున్న తేమ మన చర్మం పై గందరగోళం సృష్టిస్తుంది . హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనేది సోప్ ఫ్రీస వనమూలికల సూత్రీకరణ. ఇది మాలిన్యాలను శుభ్రం చేస్తుంది మరియు మొటిమలను తొలగిస్తుంది. పసుపు, వేపల సహజమైన మిశ్రమంతో, ఇది మీ చర్మం రంగు, టోన్ లను  ఒకేలా ఉంచుతుంది  మరియు చర్మానికి గల సాగే గుణాన్ని నిలిపి ఉంచుతుంది, నునుపుదనం కలిగిస్తుంది. దీనిని రూ. 263కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

న్యూట్రోజెనా అల్ట్రా షీర్ సన్ స్క్రీన్, ఎస్ పీఎఫ్ 50+ అల్ట్రా-లైట్, ఫర్ ఆయిలీ అండ్ డ్రై స్కిన్, 30 మి.లీ– మగ, ఆడ ఇరువురికీ, అన్ని చర్మపు రకాలకు  అనుకూలమైనది. న్యూట్రోజెనా అల్ట్రా షీర్ సన్ బ్లాక్ బహుళ వాడకాలు గల సన్ స్క్రీన్. దీనిలో ఎస్ పీఎఫ్ 50+ గలదు. ఇది జిడ్డురహితమైనది, తేలికైనది, నాన్ –కమెడోజెనిక్ . దీనిని రూ. 247కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

నివియా డియోడరెంట్ రోల్ ఆన్, పెరల్ & బ్యూటీ ఫర్ విమెన్ 50 మి.లీ – రోల్ ఆన్ లో విలువలైన పెరల్ ఎక్స్ ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇవి తేలికైన, సున్నితమైన పరిమళం అందించడంతో పాటు పూర్తి రోజంతా దుర్వాసనను నియంత్రించి తాజాగా ఉంచుతాయి. ఇది అన్ని రకాల చర్మాలకు అనుకూలమైనది. దీనిని రూ. 161కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

ఆరోగ్యవంతమైన ఆహారాలతో మీ ఫిట్ నెస్ ప్రయాణం ఆరంభించండి

24 మంత్రా ఆర్గానిక్ రాగి ఫ్లోర్ 500 గ్రా – రాగి యొక్క ప్రయోజనాలతో మీ రోజూవారీ గోధుమ పిండికి పోషకాలు చేర్చండి. 24 మంత్ర ఆర్గానిక్ రాగి పిండి మీకు రోజూవారీ శక్తిని అందించడానికి సింథటిక్ కీటకనాశినిలు లేకుండా పెరిగింది. ఇది గ్లూటెన్ రహితమైన, ఫైబర్ అధికంగా గలది మరియు యాంటీఆక్సిడెంట్స్ దీనిలో అధికంగా ఉన్నాయి. మీ రోజూవారీ ఆహారంలో దీనిని చేర్చడం వలన రక్తంలోని లిపిడ్ మరియు గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. దీనిని రూ. 61కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

క్వాకర్ ఓట్స్ 2 కేజీ – మీ ఉదయాలను ఒక పూర్తి కప్పు నిండా క్వాకర్ ఓట్స్ తో ఆరంభించండి – పూర్తి కుటుంబానికి పరిపూర్ణమైన బ్రేక్ ఫాస్ట్ జావ. క్వాకర్ ఓట్స్ 100% తృణ ఓట్స్ గింజలతో తయారయ్యాయి. ఇవి కార్బోహైడ్రేట్స్, ప్రోటన్ మరియు డైటరీ ఫైబర్ కు సహజమైన మూలాధారం. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రమాదం తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. వీటిని కేవలం 3 నిముషల్లో తయారు చేయవచ్చు, దాదాపు ప్రతి వంటకంలో సులభంగా కలిసిపోయి పోషకాల విలువ ఇస్తుంది. రుచిలో ఏ మాత్రం తేడా ఉండదు. దీనిని రూ. 318కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

కెల్లాగ్స్ కార్న్ ఫ్లాక్స్ ఓరిజినల్ 1.2 కేజీ ,పవర్ ఆఫ్ 5: ఎనర్జీ, ప్రోటీన్, ఐరన్, ఇమ్యునో న్యూట్రియెంట్స్, విటమిన్స్ బీ1, బీ2, బీ3 & సి – కెల్లాగ్స్ కార్న్ ఫ్లాక్స్ పోషణనిచ్చే మరియు రుచికరమైన రెడీ-టు-ఈట్ బ్రేక్ ఫాస్ట్ సీరియల్. దీనిలో ఐరన్, విటమిన్ సీ మరియు కీలకమైన బీ గ్రూప్ విటమిన్స్ అనగా బీ1, బీ2, బీ 3, బీ 6, బీ 12, ఫోలేట్ లు అధికంగా ఉన్నాయి. ఇది సహజంగా కొలెస్ట్రాల్ రహితమైనది మరియు  దీనిలో క్రొవ్వు 1% మాత్రమే ఉంది. ఎండలో పండిన మొక్కజొన్నతో, ఎంపిక చేసిన గింజలతో  తయారైంది, మీ రుచికరమైన బంగారు వర్ణం కరకరలాడే సీరియల్ గా అభివృద్ధి చేయడానికి చదునుగా చేయబడ్డాయి మరియు సున్నితంగా టోస్ట్ చేయబడ్డాయి. దీనిని రూ. 340కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

ప్రొటీనెక్స్ హెల్త్ మరియు న్యూట్రిషనల్ ప్రోటీన్  డ్రింక్ మిక్స్ ఫర్ అడల్ట్స్ – ( క్రీమీ వెనిల్లా, 400 గ్రా, జార్) – ప్రొటినిక్స్ క్రీమీ వెనిల్లా అనేది శాకాహార పోషకాల పానియం మిక్స్. దీనిని మీ రోజువారీ ఆరోగ్యం కోసం ఆరోగ్యవంతమైన జీవనశైలిలో భాగంగా రోజూ వినియోగించవచ్చు. ఇది మీ క్తి మరియు శక్తిని అందించో పోషకాలను 34% పెంచడానికి క్లీనికల్ గా నిరూపించబడింది మరియు దీనిలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ & డి వంటి 24 కీలకమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శక్తి, ఇమ్యూనిటీ మరియు చురుకైన జీవితానికి మద్దతునిస్తాయి. దీనిని రూ. 580కి  Amazon.in పై కొనుగోలు చేయండి.

డాబర్ హనీ : – ఒక టేబుల్ స్పూన్ డాబర్ తేనెను గోరు వెచ్చని నీటితో కలిగి ఉదయం తీసుకుంటే బరువు నిర్వహించవచ్చు మరియు 90 రోజుల్లో (క్లీనికల్ గా నిరూపించబడింది) ఒక సైజ్ తగ్గుతుంది. ఇది యాంటీబయోటిక్స్ లేవని నిరూపించడానికి  ఎల్ సీఎఎంస్ –ఎంఎస్ చే పరీక్షించబడింది. ఎఫ్ఎస్ఎస్ఏఐచే ధృవీకరించబడింది.  జీరో చేర్చబడిన చక్కెర కోసం డాబర్ హనీని ఐఆర్ఎంఎస్ కూడా పరీక్షించింది.  జీరో రైస్ సిరప్ కోసం ఎస్ఎంఆర్ కూడా పరీక్షించింది. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉంది. ఇది మీ ఇమ్యూనిటీని శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది. దీనిని రూ. 349కి  Amazon.in పై కొనుగోలు చేయండి.