అమేజాన్ ఇండియా 2023 ప్రైమ్ డే డీల్స్

అర్హత గల వస్తువులు పై ఉచిత ఒక రోజు డెలివరీ, గొప్ప ఆదాలతో గొప్ప డీల్స్, కొత్త ఉత్పత్తి విడుదలలు, బ్లాక్ బస్టర్ వినోదం, మరెన్నో  వాటితో  ప్రైమ్ సభ్యులు కోసం జులై 15, 16 తేదీల్లో..

Amazon
Amazon
  • స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఉపకరణాలు, ఫ్యాషన్ & బ్యూటీ అవసరాలు, కిరాణా, అమేజాన్ డివైజ్ లు, హోమ్ & కిచెన్ , ఫర్నిచర్  నుండి నిత్యావసరాలు వరకు  మరియు ఇంకా ఎన్నో వాటిలో వేలాది డీల్స్ ను ప్రైమ్ సభ్యులు ఆనందించవచ్చు.
  • కొత్త విడుదలలు : వన్ ప్లస్, iQOO, రియల్ మీ నర్జో, శామ్ సంగ్, మోటోరోలboAt , సోనీ, అలెన్ సోల్లి, లైఫ్ స్టైల్, టైటాన్, ఫోసిల్, ప్యూమా, టాటా, డాబర్ వంటి  400+ ప్రముఖ భారతీయ + అంతర్జాతీయ బ్రాండ్స్ నుండి 45,000 + కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలు మరియు చిన్న మరియు మధ్యస్థమైన వ్యాపారాలు నుండి  2000+ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు. అమేజాన్ పే అత్యంత వేగవంతంగా హోటల్స్ మరియు అంతర్జాతీయ విమాన బుక్కింగ్ అనుభవాన్ని ఆరంభిస్తోంది. ప్రైమ్ సభ్యులు అన్ని విమానాలు పై మరియు 110 k+ హోటల్స్, హోమ్ స్టేస్, విల్లాస్ మరియు రోజు నుండి ఆరంభమయ్యే మరెన్నో వాటి పై ప్రత్యేకమైన ధరలు పొందుతారు.
  • స్మార్ట్ టెక్ శక్తి : ఇకో స్మార్ట్ స్పీకర్స్, అలెక్సాసదుపాయం గల డివైజ్ లు, లేదా అమేజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్ మాత్రమే) పై  అలెక్సాను అడగడం ద్వారా  ప్రముఖ బ్రాండ్స్, కొత్త విడుదలలు, ఇంకా ఎన్నో వాటి పై డీల్స్ అన్వేషించండి.
  • అలెక్సాతో ప్రైమ్ డే డీల్స్ గురించి వివరాలు పొందండి. ఇలా అడగండి, అలెక్సా, ప్రైమ్ డే అంటే ఏమిటి ?
  • భారీగా ఆదా చేయండి: ప్రైమ్ డే సమయంలో, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు ఐసీఐసీఐ క్రెడిట్ /డెబిట్ కార్డ్స్ పై ఈఎంఐ లావాదేవీలు మరియు ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తూ, 10% ఆదాలతో ఎక్కువ ఆదా చేయండి.
  • సాటిలేని డెలివరీ : ప్రైమ్ డేన కస్టమర్స్ భారతదేశంలో ఎన్నడూ లేనంత అతి ఫాస్టెస్ట్ స్పీడ్స్ ను ఆనందిస్తారు భారతదేశంలోని 25 పట్టణాలు నుండి ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులు అర్హత గల వస్తువులు పై అదే రోజు లేదా మరుసటి రోజు తమ ఆర్డర్స్ డెలివరీ ఆనందించవచ్చు మరియు టైర్ 2 పట్టణాలు నుండి షాపింగ్ చేసే ప్రైమ్ సభ్యులు తమ ప్రైమ్ డే డెలివరీని అదే రోజు లేదా మరుసటి రోజు  పొందవచ్చు. 25 పట్టణాలలో అహ్మదాబాద్, బెంగళూరు, ఛంఢీఘర్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, ఫరీదాబాద్, గాంధీ నగర్, గుంటూరు, గురుగ్రామ్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చీ, కొల్ కత్తా, లక్నో, ముంబయి, నాగపూర్, నోయిడా, పాట్నా, పూణా,
    నవతెలంగాణ హైదరాబాద్: ప్రైమ్ డే 2023తో ‘ఆనందాన్ని కనుగొనడంలో’ ప్రైమ్ సభ్యులకు సహాయపడటానికి సంవత్సరంలో 2 రోజుల సంబరం నిర్వహించడానికి అమేజాన్ ఇండియా సిద్ధంగా ఉంది. షాపింగ్ జులై 15, ఉదయం 12:00 గంటలకు ఆరంభమై జులై 16, ఉదయం 11.59 వరకు కొనసాగుతుంది. హాయిగా కూర్చుని, ప్రశాంతంగా, అన్ని బ్లాక్ బస్టర్ వినోదాన్ని ఆనందించవచ్చు మరియు రెండు రోజుల షాపింగ్ కార్యక్రమంతో తమ సంతృప్తి మేరకు షాపింగ్ చేయవచ్చు. ఎందుకంటే  అమేజాన్ తన ప్రైమ్ సభ్యులు వివిధ శ్రేణుల్లో గొప్ప డీల్స్ మరియు ఆదాలు ఆనందించడానికి వీలు కల్పించింది. సభ్యులు స్మార్ట్ ఫోన్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, టీవీలు, ఉపకరణాలు, అమేజాన్ డివైజ్ లు, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ & కిచెన్, ఫర్నిచర్, నిత్యావసరాలు మరియు ఇంకా ఎన్నో వాటిని అర్హత గల వస్తువులు పై ఉచితంగా ఒక రోజులో డెలివరీ పొందవచ్చు.
ప్రైమ్ తో ప్రతిరోజూ మెరుగైనది

ప్రతి ఒక్క రోజు మీ జీవితాన్ని మెరుగ్గా చేయడానికి అమేజాన్ ప్రైమ్ రూపొందించబడింది. ఎందుకంటే ఇది ఉత్తమమైన షాపింగ్, ఆదాలు, మరియు వినోదాలను ఒకే సభ్యత్వంతో అందిస్తుంది. భారతదేశంలో, సభ్యులు 40కి పైగా లక్షల ఉత్పత్తులు పై ఉచితంగా ఒక రోజులో డెలివరీ పొందుతారు, తమ సహ-బ్రాండెడ్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ను వినియోగిస్తూ అన్ని కొనుగోళ్లు పై అన్ లిమిటెడ్ గా  5% క్యాష్ బ్యాక్ పొందుతారు, ప్రత్యేకమైన డీల్స్ మరియు ప్రైమ్ డే సహా త్వరగా మరియు మా షాపింగ్ కార్యక్రమాలు కోసం ప్రత్యేకమైన యాక్సెస్ పొందుతారు. ప్రైమ్ వీడియోతో అవార్డ్ లు గెలుచుకున్న మూవీస్ & టీవీ షోస్ ను అపరిమితంగా పొందడానికి కూడా అమేజాన్ ప్రైమ్ అవకాశం ఇస్తుంది. 100 మిలియన్ కు పైగా పాటలను అపరిమితంగా యాక్సెస్ చేయవచ్చు, ప్రకటనరహితమైన మరియు 15 మిలియన్ కు పైగా పాడ్ కాస్ట్స్ ఎపిసోడ్స్ ను అమేజాన్ మ్యూజిక్ తో పొందవచ్చు, ఉచితంగా పంపిణీ చేయబడే 3,000 కి పైగా పుస్తకాల ఎంపికను , ప్రైమ్ రీడింగ్ తో మేగజైన్స్ మరియు కామిక్స్ పొందవచ్చు. ప్రైమ్ గేమింగ్ తో నెలవారీ ఉచిత –ఇన్ గేమ్ కంటెంట్ మరియు ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడే ప్రైమ్ లో చేరడానికి amazon.in/primeని సందర్శించండి.

ఈ ప్రైమ్ డేన కస్టమర్స్ భారతదేశంలో ఎన్నడూ లేనంత అతి ఫాస్టెస్ట్ స్పీడ్స్ ను ఆనందిస్తారు. భారతదేశంలోని 25 పట్టణాలు నుండి ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులు అదే రోజు లేదా మరుసటి రోజు తమ ఆర్డర్స్ పై డెలివరీ పొందవచ్చు  మరియు టైర్ 2 పట్టణాలు నుండి షాపింగ్ చేసే ప్రైమ్ సభ్యులు తమ ప్రైమ్ డే డెలివరీని 24 నుండి 48 గంటలు లోగా పొందవచ్చు.

 

ప్రైమ్ డే 2023 డీల్స్ పై ఒక వీక్షణ

పాల్గొంటున్న సెల్లర్స్ మరియు బ్రాండ్స్ ద్వారా  ప్రైమ్ డే నాడు వివిధ శ్రేణులలో ఈ క్రింద గొప్ప డీల్స్ ఇవ్వబడ్డాయి:

స్మార్ట్ ఫోన్స్, యాక్ససరీస్ :

  • ఈ అమేజాన్ ప్రైమ్ డే నాడు ప్రముఖ బ్రాండ్స్ నుండి స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్ససరీస్ పై 40% వరకు తగ్గింపు* పొందండి
  • అత్యంత ఇష్టపడే ఐఫోన్ 14 పై కేవలం రూ. 66,499*కి ఆరంభమయ్యే అద్భుతమైన డీల్స్ కోసం సిద్ధంగా ఉండండి. లావా బ్లేజ్ 5జీ అత్యంత సరసమైన 5 జీ స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్ తో సహా కేవలం రూ. 10499*కి ఆరంభమవుతోంది.
  • ఎంపిక చేసిన పట్టణాలలో* లభించే సేమ్ డే డెలివరీ స్టోర్ తో మీ వేగపు అవసరంతో సంతృప్తి చెందండి.
  • వన్ ప్లస్: ఈ ప్రైమ్ డేకి, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ పై తక్షణ బ్యాంక్ డిస్కౌంట్స్ రూ. 5,000* వరకు పొందండి. శ్రేణిలోనే బెస్ట్ సెల్లర్* నార్డ్ సీరీస్ పై అద్భుతమైన డీల్స్ కేవలం రూ. 17,999కి ఆరంభమవుతున్నాయి. కొత్తగా ఆరంభించిన వన్ ప్లస్ 11 5జీని రూ. 2000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ తో మరియు అదనంగా రూ. 6000 తగ్గింపుతో ఎక్స్ ఛేంజ్ ద్వారా పొందండి.
  • శామ్ సంగ్ :  ఈ ప్రైమ్ డేకి, సరికొత్త మాన్ స్టర్, గాలక్సీ ఎం34 5జీ పొందండి. 50 ఎంపీ ఓఐఎస్ కెమేరా మరియు అద్భుతమైన అమోలెడ్ 120 Hz డిస్ ప్లేతో ఇది రూ. 16999*కి లభిస్తోంది. కస్టమర్స్ ఇంతకు ముందు లేని విధంగా గాలక్సీ ఎం14 5జీ పై కూడా ఆఫర్స్ పొందుతారు, దీనికి శ్రేణిలో ఉత్తమమైన ప్రాసెసర్ మరియు ట్రిపుల్ కెమేరాలు గలవు. రూ. 12,490*కి ఆరంభమవుతుంది. ఇంకా, ఎం సీరీస్ లో శామ్ సంగ్ ప్రవేశ స్థాయి స్మార్ట్ ఫోన్ ఎం04కి డ్యూయల్ కెమేరా మరియు ఆక్టా కోర్ ప్రాసెసర్ గలదు, ఇది రూ. 6,9999*కి లభిస్తోంది. శామ్ సంగ్ ఫ్లాగ్ షిప్ ఎస్ సీరీస్ పై ఉత్తేజభరితమైన ఆఫర్స్.  18 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐతో శామ్ సంగ్ గాలక్సీ ఎస్ 23 మరియు ఎస్ 23 అల్ట్రా పై రూ. 6000* వరకు మరియు రూ9500* వరకు తక్షణమే బ్యాంక్ డిస్కౌంట్ పొందండి.
  • మోటోరోల : హలో మోటో! సరికొత్త మోటోరోల రాజర్ 40 కుటుంబం ఎంచుకోండి. ఈ ప్రైమ్ డేకి Amazon.in పై రేజర్ తో పరిచయం చేస్తోంది నాజుకైన పవర్ ప్యాక్డ్, సరసమైన ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ ను బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి రూ. 54,999కి మరియు రేజర్ 40 అల్ట్రాను రూ. 82,999కి అందిస్తోంది.

వినియోగదారు ఎలక్ట్రానిక్స్

  • ఈ ప్రైమ్ డేకి గో ప్రో, డీజేఐ & ఇన్ స్టా 360 నుండి యాక్షన్ కెమేరాలు & యాక్ససరీస్ పై ధరలు పడిపోయి రూ. 15,000కి లభిస్తున్నాయి.
  • రూ. 3,000కి పైగా కెమేరా యాక్ససరీస్ కొనుగోలు పై 3 నెలలు నో కాస్ట్ ఈఎంఐ. ఈ ప్రైమ్ డేకి ప్రొఫెషనల్ కెమేరా యాక్ససరీస్ ఇప్పుడు మరింత సరసంగా మారాయి.
  • హెడ్ ఫోన్స్, సౌండ్ బార్స్  మరియు స్పీకర్స్ పై 75% వరకు తగ్గింపుతో పాటు ప్రైమ్ మాత్రమే 20% వరకు అదనపు తగ్గింపుతో పాటు 12 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐ
  • నోయిస్, ఫైర్-బోల్ట్, బీట్-ఎక్స్ పీ నుండి అమోలెడ్ డిస్ ప్లే స్మార్ట్ వాచెస్ పై భారీగా ధరలు పడిపోయాయి, రూ. 1,999కి ఆరంభం
  • రూ. 2,499కి ఆరంభమయ్యే విలాసవంతమైన మరియు సరికొత్త డిజైన్ స్మార్ట్ వాచ్ సొంతం చేసుకోవడం ద్వారా మీ రూపాన్ని మెరుగుపరచండి.
  • ప్రైమ్ డే సమయంలో శామ్ సంగ్ ఎల్ టీఈ స్మార్ట్ వాచెస్ పై అతి తక్కువ ధరలు

టీవీ & పెద్ద ఉపకరణాలు

  • రిఫ్రిజిరేటర్స్ పై 55% వరకు ,వాషింగ్ మెషీన్స్ పై 55% వరకు, ఎయిర్ కండిషనర్స్ పై 55% వరకు తగ్గింపు పొందండి
  • ఈ ప్రైమ్ డేకి ఉత్తమమైన ఎల్జీ ఓఎల్ ఈడీ టెలివిజన్ డీల్స్ రూ. 60,000కి ఆరంభం!
  • ఎక్స్ ఆర్ 100 ప్రాసెసర్ తో సోనీ 65” ని అమోఘమైన ధరలకు కొనండి – తదుపరి సిక్సర్ ను చూడటానికి క్రీడా అభిమానులు కోసం తయారైంది.
  • మీ టెలివిజన్ అప్ గ్రేడ్ చేయండి మరియు ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ తో 4కే టెలివిజన్స్ పై ఉత్తమమైన ఆఫర్స్ పొందండి, పాత టీవీలు పై 12,000 రూపాయలు వరకు తగ్గింపు పొందండి.
  • ఇన్ బిల్ట్ 100 డబ్ల్యూ సౌండ్ సబ్ ఊఫర్ Vu మాస్టర్ పీస్ గ్లో & అర్మాని గోల్డ్ డిజైన్ తో 800 నిట్స్ బ్రైట్ నెస్  ను ప్రారంభించిన నాటి నుండి  అతి తక్కువ ధరకు అందుకోండి.

అమేజాన్ ఫ్యాషన్ & బ్యూటీ

  • ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్స్ పై 50% నుంజి 80%  వరకు తగ్గింపు పొందండి.
  • 50-80% తగ్గింపుతో 4 లక్షలు + స్టైల్స్ పై గొప్ప డీల్స్. కాంబోస్ పై అదనంగా 10% వరకు ఆదా చేయండి.
  • కనీసం 70% తగ్గింపుతో క్లియరెన్స్ స్టోర్
  • 20 లక్షల + స్టైల్స్ పై 15% వరకు  అదనపు తగ్గింపు ఆదా చేయడానికి కూపన్స్ పొందండి.
  • కొత్త కస్టమర్స్ కోసం ఉత్తేజభరితమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్
  • మీరు ఇష్టపడే ఉత్పత్తులు పై సులభంగా రిటర్న్స్ పొందండి.

హోమ్ & కిచెన్

  • హోమ్ & కిచెన్ ఉపకరణాలు పై 70% వరకు తగ్గింపు పొందండి. 25000 + డీల్స్, ప్రముఖ బ్రాండ్స్
  • కుక్ వేర్ మరియు డైనింగ్ అవసరాలు పై 70% వరకు తగ్గింపు పొందండి, మిక్సర్ గ్రైండర్స్ పై 60% వరకు తగ్గింపు, గీజర్స్ పై 50% వరకు తగ్గింపు పొందండి.
  • డిన్నర్ వేర్ సెట్స్ పై 60% వరకు, గ్యాస్ స్టవ్స్ పై 60% వరకు, ప్రెషర్ కుకర్స్ పై 60% వరకు తగ్గింపు పొందండి.
  • అమేజాన్ పే కూపన్స్ ద్వారా హోమ్ & కిచెన్ లో మొదటిసారి కొనుగోలు చేసిన వారి కోసం రూ. 100 వరకు క్యాష్ బ్యాక్
  • నో కాస్ట్ ఈఎంఐ రూ. 250కి /నెలకు ఆరంభం.| 40,000+ ఉత్పత్తులు

అమేజాన్ ఫ్రెష్ :

  • మొదటి ఆర్డర్ పై రూ. 250 వరకు క్యాష్ బ్యాక్
  • కిరాణా పై 50% వరకు తగ్గింపు, ప్రైమ్ సభ్యులు కోసం ఉచిత డెలివరీ, 2 గంటల్లోగా అతి వేగంగా డెలివరీ
చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు నుండి ఆఫర్స్ : ఈ ప్రైమ్ డేకి, భారతదేశపు చిన్న & మధ్యస్థ వ్యాపారాలు ఫ్యాషన్ మరియు బ్యూటీ అవసరాలు, యాక్ససరీస్, ఆఫీస్ ఉత్పత్తులు మరియు స్టేషనరీస్, హోమ్, కిచెన్ మరియు క్రీడా ఉత్పత్తులు, ఫర్నిచర్, కిరాణా సరుకులు, బొమ్మలు మరియు బేబీ కేర్ ఉత్పత్తులు వంటి శ్రేణుల్లో  ఉత్పత్తులను తెస్తోంది. ప్రైమ్ డే 2023 కోసం, చిన్న వ్యాపారాలు లాంచ్ పాడ్, కారిగర్, సహేలి వంటి అమేజాన్ ప్రోగ్రాంస్ క్రింద వివిధ శ్రేణులలో వేలాదికి పైగా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి మరియు స్థానిక దుకాణాలు హోమ్ అండ్ కిచెన్ పై 70% వరకు, ఫ్యాషన్ మరియు యాక్ససరీస్ పై 60% వరకు, ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ పై 50% వరకు, ఎలక్ట్రానిక్స్ పై 70% వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. విలక్షణమైన ఉత్పత్తులు పై ప్రైమ్ అర్హులైన కస్టమర్స్ ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ను రూ. 100 వరకు పొందవచ్చు.
  • ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేయండి | 10% వరకు అదనంగా
  • హాఫ్ ప్రైస్ స్టోర్: ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి.
  • ఇంటి అవసరాలు పై 40% వరకు తగ్గింపు , కుకింగ్ అవసరాలు పై 50% వరకు తగ్గింపు పొందండి.
  • సింగిల్ ఆర్డర్ పై రూ 1299కి లేదా అంతకంటే ఎక్కువగా షాపింగ్ చేయండి మరియు ఉచిత ఉత్పత్తి పొందండి.

 

కిరాణా, నిత్యావసరాలు మరియు పర్శనల్ కేర్:

  • డిటర్జెంట్స్ పై 50% వరకు తగ్గింపు పొందండి. క్లీనర్స్ పై 40% వరకు తగ్గింపు పొందండి.
  • రూ. 249కి ఆరంభమయ్యే బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్ పై 60% వరకు తగ్గింపు పొందండి.
  • ఫెమినైన్ హైజీన్ పై 45% వరకు తగ్గింపు పొందండి, మెన్స్ గ్రూమింగ్ పై 45% వరకు తగ్గింపు పొందండి.
  • ఓరల్ కేర్ పై 45% వరకు తగ్గింపు పొందండి మరియు స్పోర్ట్స్ న్యూట్రిషన్ పై 45% వరకు తగ్గింపు పొందండి.
  • ఫ్యామిలీ న్యూట్రిషన్ పై 30% వరకు తగ్గింపు పొందండి.
  • పెట్ సప్లైస్, పెట్ ఫీడర్, బెడ్స్, బొమ్మలు మరియు లీషెస్ పై 60% వరకు తగ్గింపు పొందండి.
  • పెట్ ఆహారం పై 40% వరకు తగ్గింపు పొందండి, పెట్ గ్రూమింగ్ అవసరాలు పై 50% వరకు తగ్గింపు పొందండి.

 

పుస్తకాలు, గేమ్స్, బొమ్మలు & ఇంకా ఎన్నో

  • 70% వరకు  తగ్గింపు పొందండి. పుస్తకాలు, బొమ్మలు, గ్రూమింగ్ & ఇంకా ఎన్నో
  • 1,000+ బ్రాండ్స్
  • 2 కొనండి, 5% తగ్గింపు పొందండి, 3 కొనండి, పుస్తకాలు, బొమ్మలు & గ్రూమిండ్ డివైజ్ లు  పై 10% తగ్గింపు పొందండి
  • కాంబోస్ పై 40% వరకు అదనంగా ఆదా చేయండి.
  • కనీసం 70% వరకు తగ్గింపు పొందండి/ క్లియరెన్స్ స్టోర్

 

మీరు అభిమానించే బ్రాండ్స్ తో ఎక్కువగా ఆదా చేయండిఅమేజాన్ బేసిక్స్, సాలిమో,సింబల్, సప్లైస్

  • రోజూవారీ అవసరాలు, హోమ్ అండ్ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ మరియు వైర్ లెస్ యాక్సెసరీ మరియు ఇంకా ఎన్నో వాటి పై 70% వరకు తగ్గింపు పొందండి.
  • రూ. 249కి ఆరంభమయ్యే డిటర్జెంట్ లిక్విడ్స్ పై 75% వరకు తగ్గింపు పొందండి.
  • రూ. 549కి ఆరంభమయ్యే స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్లాస్క్స్ పై 70% వరకు తగ్గింపు పొందండి.
  • రూ. 449కి ఆరంభమయ్యే హెయిర్ డ్రైయర్స్ పై 60% వరకు తగ్గింపు పొందండి.
# అలెక్సాను కేవలం ఇలా అడగండి

మీ ఇకో స్మార్ట్ స్పీకర్, అలెక్సా సదుపాయం గల డివైజ్ లు, లేదా అమేజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్ మాత్రమే) పై అలెక్సాను  ప్రముఖ బ్రాండ్స్, కొత్త విడుదలలు మరియు ఇంకా ఎన్నో వాటి పై డీల్స్ అన్వేషించండి.

ఇలా అడగండి, “ అలెక్స్  ప్రైమ్ డే అంటే ఏమిటి “?

ఆండ్రాయిడ్ యూజర్స్  కుడి వైపు పైన  మైక్ ఐకాన్ ను ట్యాపింగ్ చేయడం ద్వారా మరియు “ అలెక్సా ప్రైమ్ డే కొత్త విడుదలలుకు వెళ్లు” లేదా “ అలెక్సా, ప్రైమ్ డే డీల్స్ కు వెళ్లు” అనడం ద్వారా   ప్రైమ్ డే డీల్స్ మరియు కొత్త ఆరంభాలను అమేజాన్ షాపింగ్ యాప్ పై అన్వేషించవచ్చు.

వాయిస్ ను ఉపయోగించిన పరిమిత సమయం గొప్ప డీల్స్ అన్వేషించండి.

అడగండి, “అలెక్సా, హ్యాపీయెస్ట్ అవర్స్ కు వెళ్లు.”

 

అమేజాన్ లాంచ్ పాడ్ నుండి కొత్త మరియు అభివృద్ధి చెందుతున్నబ్రాండ్స్, స్టార్టప్స్  నుండి గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ అందుకోండి:

  • ఇండిజీనస్ హనీ నుండి అడవి తేనె పై 30% వరకు తగ్గింపు పొందండి.
  • గ్లాడ్ ఫుల్ నుండి ఆరోగ్యకరమైన స్నాక్స్ మరియు కుకీస్ పై 40% వరకు తగ్గింపు పొందండి.
  • స్లేడ్ నుండి మెన్స్ రేజర్స్ పై 55% వరకు తగ్గింపు పొందండి.
  • వాట్స్ అప్ వెల్ నెస్ నుండి న్యూట్రిషనల్ గమ్మీస్ పై 25% వరకు తగ్గింపు పొందండి.
  • నేచర్ నుండి వైల్డ్ లీ ప్యూర్ ఆథంటిక్ పై 50% వరకు తగ్గింపు పొందండి.
  • బయో బ్లూమ్స్ నుండి గార్డెనింగ్ వస్తువులు పై 65% వరకు తగ్గింపు పొందండి.

ఇకో (అలెక్సాతో), ఫైర్ టీవీ, మరియు కిండిల్ డివైజెస్ పై గొప్ప డీల్స్ పొందడం ద్వారా స్మార్ట్ గా జీవించడం ఎంచుకోండి:

  • కొత్త స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ ప్లేస్, మరియు ఫైర్ టీవీ ఉత్పత్తులు పై 55% వరకు తగ్గింపుతో మీ స్మార్ట్ హోమ్ ప్రయాణం ఆరంభించండి. ఫ్లాట్ 56% తగ్గింపుతో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫైర్ టీవీ స్టిక్‌పై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోండి మరియు రూ. 2,199కి కొనుగోలు చేయండి.
  • 2023లో అతి తక్కువ ధర – అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబో పై ఫ్లాట్ 68% తగ్గింపు పొందండి. ఇకో డాట్ (03వ తరం) మరియు విప్రో 9 డబ్ల్యూ స్మార్ట్ బల్బ్ రూ. 2,099కి పొందండి.

ప్రైమ్ డే బ్యాంక్ ఆఫర్ :

  • భారీగా ఆదా చేయండి: మీ మొబైల్ లేదా డీటీహెచ్ రీఛార్జ్ చేయండి, సబ్ స్క్రిప్షన్స్ లేదా గిఫ్ట్ కార్డ్స్ కొనండి, మూవీస్ నుండి విమానాలు వరకు మరియు ఇంకా ఎన్నో వాటిని బుక్ చేయండి మరియు రోజూ క్యాష్ బ్యాక్ మరియు రివార్డ్స్ (ప్రైమ్ డే వరకు) పొందండి. ప్రతి కొన్ని రోజులకు కొత్త ఆఫర్స్, వాటిని వదులుకోవద్దు !
  • Amazon Payతో ప్రైమ్ డేని మరింత బహుమతిగా చేయండి:

o   ఓలా, జెప్టో & ఫార్మాఈజీ పై లావాదేవీలు చేయడం ద్వారా ప్రైమ్ డే సమయంలో కనీసం రూ. 1000 షాపింగ్ పై రూ. 50 షాపింగ్ వోచర్ పొందండి.

o   ఊబర్ : అమేజాన్ ప్రైమ్ సభ్యులు కోసం, అమేజాన్ పే బ్యాలెన్స్ తో చెల్లించినప్పుడు అన్ని ఊబర్ రైడర్స్ పై 5% క్యాష్ బ్యాక్ పొందండి.

o   డిజిటల్ గోల్డ్ : కనీసం రూ. 300తో రూ. 5000 వరకు 5% క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి నెల గరిష్టంగా 10 లావాదేవీలు.

o   నాన్-ప్రైమ్ సభ్యులు కోసం, కనీసం రూ. 300 కొనుగోలుతో రూ. 3000 వరకు 3% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రతి నెల గరిష్టంగా 10 లావాదేవీలు

o   డొమేస్టిక్ విమానాలు : ప్రైమ్ సభ్యులు కోసం 25% వరకు తగ్గింపు పొందండి. నాన్-ప్రైమ్ సభ్యులు డొమేస్టిక్ విమానాలు పై 18% వరకు పొందుతారు

o   అంతర్జాతీయ విమానాలు : ప్రైమ్ సభ్యులు కోసం అంతర్జాతీయ విమానాలు పై 17% వరకు తగ్గింపు పొందండి. నాన్-ప్రైమ్ సభ్యులు 13% వరకు తగ్గింపు పొందుతారు.

o   రీఛార్జ్ : రూ. 50 క్యాష్ బ్యాక్ వరకు 100% పొందండి. *కేవలం ప్రైమ్ సభ్యులు కోసం మాత్రమే. రూ. 35 వరకు క్యాష్ బ్యాక్ తో 100% పొందండి. ని & ష వర్తిస్తాయి.

o   సబ్ స్క్రిప్షన్స్ : ప్రైమ్ సభ్యులు కోసం సబ్ స్క్రిప్షన్స్ పై రూ. 2,500* వరకు తగ్గింపు పొందండి. సబ్ స్క్రిప్షన్స్ పై రూ. 1,500* వరకు తగ్గింపు పొందండి. *ని & ష వర్తిస్తాయి.

o   సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ : షాపింగ్ చేసినప్పుడు ప్రైమ్ సభ్యులు కోసం 5% క్యాష్ బ్యాక్ కు అదనంగా రూ. 2,500 విలువ గల వెల్కం రివార్డ్స్. షాపింగ్ చేసినప్పుడు నాన్- ప్రైమ్ సభ్యులు కోసం 3% క్యాష్ బ్యాక్ కు అదనంగా రూ. 2,500 విలువ గల వెల్కం రివార్డ్స్.

o   అమేజాన్ పే లేటర్: రూ. 60,000 వరకు క్రెడిట్ మరియు రూ. 600* విలువ గల రివార్డ్స్ పొందండి.

o   హోటల్స్ : 100k+ హోటల్స్ పై 50% వరకు తగ్గింపు పొందండి – కేవలం ప్రైమ్ సభ్యులు కోసం. నాన్-ప్రైమ్ సభ్యులు కోసం 100k హోటల్స్ పై 43% వరకు తగ్గింపు పొందండి. ని & ష వర్తిస్తాయి.

o   మూవీస్ :  మీ మొదటి మూవీ టిక్కెట్ బుక్కింగ్ పై 50% క్యాష్ బ్యాక్* పొందండి.