నవతెలంగాణ బెంగళూరు: తమ గణేష చతుర్థి స్టోర్ ప్రారంభోత్సవంతో పండగల గంట మోగించిన అమేజాన్ ఇండియా. విస్తృత శ్రేణి ఉత్పత్తులు మరియు డీల్స్ ను అందిస్తూ, భారతదేశంవ్యాప్తంగా వేడుకల తయారీలను నిరంతరంగా, ఆనందకరంగా చేసింది. గణేష చతుర్థి స్టోర్స్ సంప్రదాయబద్ధమైన వస్తువుల నుండి ఆధునిక గాడ్జెట్స్ వరకు అన్ని పండగల అవసరాలకు సేవలు అందిస్తుంది. సెప్టెంబర్ 07 వరకు లైవ్ లో ఉంటుంది. గణేష చతుర్థి స్టోర్ సూక్ష్మంగా రూపొందించబడిన గణేషుని విగ్రహాలు మరియు పూజా అవసరాలు, సంప్రదాయబద్ధమైన మిఠాయిలు, పండగల దుస్తులు, హోమ్ డెకార్, సరికొత్త ఎలక్ట్రోనిక్స్ వరకు విస్తృతమైన ఉత్పత్తి శ్రేణిని కలిగి ఉంది. కస్టమర్లు అన్ని శ్రేణులలో ఉత్తేజభరితమైన ఆఫర్లు పొందగలరు, తమ పండగ షాపింగ్ కోసం గొప్ప విలువను నిర్థారిస్తారు. తాము అభిమానించిన వారి కోసం ఆనందాన్ని వ్యాప్తి చేయాలని కోరుకునే వారికి స్టోర్స్ కస్టమైజబుల్ ఈ-గిఫ్ట్ కార్డ్స్ అందిస్తోంది. వ్యక్తిగత పండగ బహుమతి కోసం పరిపూర్ణమైనది. అమేజాన్ ప్రైమ్ సభ్యులు ప్రత్యేకమైన డీల్స మరియు అత్యంత-వేగవంతమైన డెలివరీ ఆప్షన్స్ సహా అదనపు ప్రోత్సాహకాలను ఆనందించవచ్చు. తమ షాపింగ్ అనుభవానని మరింత సౌకర్యవంతంగా మరియు బహుమానపూర్వకంగా చేయవచ్చు.