జులై 15 & 16, 2023న ప్రైమ్ డేతో మళ్లీ తిరిగొచ్చిన అమేజాన్ ఇండియా

నవతెలంగాణ-హైదరాబాద్: పెద్ద ఆదాలు, గొప్ప డీల్స్, బ్లాక్ బస్టర్ వినోదం, ప్రముఖ బ్రాండ్స్ & చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు నుండి కొత్త ఆవిష్కరణలు, అర్హమైన వస్తువులు పై ఉచిత ఒక రోజు డెలివరీ, ఇంకా ఎన్నో వాటిని ఆనందించడాన్ని గుర్తించడానికి ప్రైమ్ సభ్యులు సిద్ధంగా ఉండండి
కొత్త ఆవిష్కరణలు:
వన్ ప్లస్, iQOO, రియల్ మీ నర్జో, శామ్ సంగ్, మోటోరోల, boAt , సోనీ, అలెన్ సోల్లి, లైఫ్ స్టైల్, టైటాన్, ఫోసిల్, ప్యూమా, టాటా, డాబర్ వంటి 400+ ప్రముఖ భారతీయ + అంతర్జాతీయ బ్రాండ్స్ నుండి 45,000 + కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలు మరియు చిన్న మరియు మధ్యస్థమైన వ్యాపారాలు నుండి 2000+ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు. అమేజాన్ పే అత్యంత వేగవంతంగా హోటల్స్ మరియు అంతర్జాతీయ విమాన బుక్కింగ్ అనుభవాన్ని ఆరంభిస్తోంది. ప్రైమ్ సభ్యులు అన్ని విమానాలు పై మరియు 110 k+ హోటల్స్, హోమ్ స్టేస్, విల్లాస్ మరియు ఈ రోజు నుండి ఆరంభమయ్యే మరెన్నో వాటి పై ప్రత్యేకమైన ధరలు పొందుతారు.
సాటిలేని డెలివరీ : ఈ ప్రైమ్ డే నాడు, కస్టమర్స్ భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగాలను ఆనందించవచ్చు. భారతదేశంలోని 25 పట్టణాలు నుండి ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులు అదే రోజు లేదా మరుసటి రోజు తమ ఆర్డర్స్ డెలివరీ ఆనందించవచ్చు మరియు టైర్ 2 పట్టణాలు నుండి షాపింగ్ చేసే ప్రైమ్ సభ్యులు తమ ప్రైమ్ డే డెలివరీని 24 నుండి 48 గంటలు లోగా పొందవచ్చు. ఎక్కువ ఆదా చేయండి: ప్రైమ్ డే సమయంలో, ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై ఈఎంఐ లావాదేవీలు మరియు ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తూ, 10% ఆదాలతో ఎక్కువ ఆదా చేయండి
విలక్షణమైన ఆఫర్స్ : అమేజాన్ లాంచ్ ప్యాడ్ క్రింద భారతదేశపు స్టార్టప్స్ నుండి తలెత్తుతున్న వందలాది యువ బ్రాండ్స్ నుండి, కారిగార్ నుండి పది లక్షలకు పైగా కళాకారులు మరియు నేతపనివారు, అమేజాన్ సహేలీ నుండి 680,000+ మహిళా ఔత్సాహికులు, Amazon.in పై స్థానిక దుకాణాలు నుండి 50,000+ పొరుగు స్టోర్స్ మరియు యావత్ భారతదేశం నుండి అమేజాన్ పై విక్రయించడం ఆరంభించిన లక్షలాది కొత్త సెల్లర్స్ నుండి విలక్షణమైన ఆఫర్స్ మరియు డీల్స్ కోసం షాపింగ్ చేయడం ద్వారా ఆనందాన్ని కనుగొనండి.
ఉత్తమమైన డీల్స్ : టీవీలు, ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ఫ్యాషన్ & బ్యూటీ, కిరాణా, నిత్యావసరాలు మరియు ఇంకా ఎన్నో వాటిలో వేలాది డీల్స్స్మార్ట్ టెక్ శక్తి : ఈ ప్రైమ్ డై సమయంలో ఇకో (అలెక్సా), ఫైర్ టీవీ మరియ కిండిల్ డివైజ్ లు పై సంవత్సరంలో ఉత్తమమైన డీల్స్ ను పొందండి. కొత్త స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ ప్లేస్ మరియు ఫైర్ టీవీ ఉత్పత్తులు పై 55% వరకు తగ్గింపుతో మీ స్మార్ట్ హోమ్ ప్రయాణాన్ని ఆరంభించండి అలెక్సాను అడిగి తేదీ కేటాయించండి! ఇలా అనండి, “ ప్రైమ్ డే ఎప్పుడు?”, “ అలెక్సా, ప్రైమ్ డే కబ్ హై”?, లేదా “ అలెక్సా, ప్రైమ్ డే ఎంతకాలం ఉంటుంది?” మరియు మీ షాపింగ్ ప్రణాళికలలో టాప్ స్థానంలో ఉండండి.
ఉత్తమమైన వినోదం
ప్రైమ్ వీడియో ఈ ప్రైమ్ డే కోసం వివిధ భాషలలో అత్యంత ఆశించిన ఒరిజినల్ సీరీస్ మరియు ప్రసిద్ధి చెందిన మూవీస్ యొక్క మెగా శ్రేణిని ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఒరిజినల్ సీరీస్ జీ కర్దా (హిందీ)తో పాటు ఒరిజినల్ మూవీ టికు వెడ్స్ షేరు (హిందీ), అంతర్జాతీయ బ్లాక్ బస్టర్ పొన్నియిన్ సెల్వన్ :II యొక్క హిందీ వెర్షన్, మరియు కుటుంబ వినోద చిత్రం అన్ని మంచి శకునములే (తెలుగు), ప్రైమ్ వీడియో ఒరిజినల్ హర్రర్ సీరీస్ అధూరా (హిందీ), ఒరిజినల్ కుటుంబ డ్రామా స్వీట్ కారం కాఫీ (తమిళం), సూపర్ హీరో ఫిల్మ్ వీరన్ (తమిళం) మరియు హాస్టల్ డేస్, హిట్ అయిన యంగ్ అడల్ట్ కామెడీ డ్రామా సీరీస్ యొక్క తెలుగు వెర్షన్ ను కూడా ప్రైమ్ వీడియో చూపిస్తుంది. ప్రైమ్ డే వరకు లీడ్ తీసుకువెళ్లడం మరింత ఉత్తేజంగా ఉంటుంది, కస్టమర్స్ టామ్ క్లాన్సీ జాక్ ర్యాన్ అంతిమ సీజన్ ను, ద సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ రెండవ సీజన్ ను, ప్రశంశలు పొందిన ఫిల్మ్ బాబిలాన్, యాక్షన్ థ్రిల్లర్ కాందహార్ లను కూడా ఆనందించవచ్చు. ప్రైమ్ సభ్యులు కోసం మరిన్ని ఎక్కువగా ఉన్నాయి, ప్రైమ్ వీడియో ఛానల్స్ పై లభించే 18 ప్రసిద్ధి చెందిన వీడియో స్ట్రీమింగ్ సేవలలో నుండి ఆడ్-ఆన్ సబ్ స్క్రిప్షన్స్ కొనుగోలు చేసినప్పుడు వారు 50% వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
National, జూన్, 2023: ప్రైమ్ డే 2023! తో అమేజాన్ ఇండియా తమ వార్షిక రెండు రోజుల సంబరం ‘డిస్కవర్ జాయ్’ తో మళ్లీ వచ్చింది. జులై 15 ఉదయం 12:00 గంటలు నుండి ఆరంభించి జులై 16, 2023 వరకు కొనసాగే, ప్రైమ్ డే ఏడవ ఎడిషన్ రెండు రోజుల గొప్ప డీల్స్, ఆదాలు, బ్లాక్ బస్టర్ వినోదం, కొత్త ఆవిష్కరణలు, మరియు ఇంకా ఎన్నో వాటిని , ఇంతకు ముందు కంటే పెద్దగా, మెరుగ్గా తెచ్చింది. ఈ ప్రైమ్ డే నాడు, ప్రైమ్ సభ్యులు హాయిగా కూర్చుని, ప్రశాంతంగా, అన్ని బ్లాక్ బస్టర్ వినోదాన్ని ఆనందించవచ్చు మరియు రెండు రోజుల షాపింగ్ కార్యక్రమంతో తమ సంతృప్తి మేరకు షాపింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఉపకరణాలు, ఫ్యాషన్ & బ్యూటీ, కిరాణా, అమేజాన్ డివైజ్ లు, హోమ్ & కిచెన్, ఫర్నిచర్ నుండి నిత్యావసరాలు వరకు, ఇంకా ఎన్నో వాటిని,ప్రైమ్ సభ్యులు కొత్త ఆవిష్కరణలు, ఇంతకు ముందు వినని డీల్స్, ఉత్తమమైన వినోదం మరియు ఆదాలను ఆనందించవచ్చు. ఈ సందర్భంగా అక్షయ్ సాహి, డైరెక్టర్, ప్రైమ్ మరియు డెలివరీ ఎక్స్ పీరియెన్స్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు: ”ఈ ప్రైమ్ డేన కస్టమర్స్ భారతదేశంలో ఎన్నడూ లేనంత అతి ఫాస్టెస్ట్ స్పీడ్స్ ను ఆనందిస్తారు. భారతదేశంలోని 25 పట్టణాలు నుండి ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులు అదే రోజు లేదా మరుసటి రోజు తమ ఆర్డర్స్ డెలివరీ ఆనందించవచ్చు మరియు టైర్ 2 పట్టణాలు నుండి షాపింగ్ చేసే ప్రైమ్ సభ్యులు తమ ప్రైమ్ డే డెలివరీని 24 నుండి 48 గంటలు లోగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైమ్ సభ్యులు గొప్ప డీల్స్, కొత్త ఆవిష్కరణలు, ఆదాలు మరియు బ్లాక్ బస్టర్ వినోదాన్ని అన్వేషించడం ద్వారా ఆనందాన్ని గుర్తించవచ్చు. ప్రైమ్ డే ద్వారా తమ సభ్యులకు ప్రైమ్ సభ్యత్వం అందించే విలువ, సౌకర్యాన్ని విస్తృతం చేయడం మరియు దాని నుండి వారు అత్యధికంగా ఆనందాన్ని పొందడంలో సహాయపడటం, దేశవ్యాప్తంగా ఉన్న చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలకు సాధికారత కలిగించడమే మా ఉద్దేశం.” ఈ ప్రైమ్ డేకి, అమేజాన్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ (ఎస్ఎంబీలు)కు మద్దతు చేయడాన్ని కొనసాగిస్తుంది మరియు లక్షలాది సెల్లర్స్, తయారీదారులు, స్టార్టప్స్ & బ్రాండ్స్, మహిళా ఔత్సాహికులు, కళాకారులు, నేత పని వారు, స్థానిక దుకాణాలు అందించిన ఉత్పత్తులు కోసం కస్టమర్ డిమాండ్ కలగచేయడంలో సహాయపడటాన్ని కొనసాగిస్తుంది. ఈ సమయంలో, ప్రైమ్ సభ్యులకు ఫ్యాషన్ & బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, అమేజాన్ పై స్థానిక దుకాణాలు, లాంచ్ ప్యాడ్, సహేలీ మరియు కారిగర్ వంటి వివిధ కార్యక్రమాలు క్రింద సెల్లర్స్ నుండి హోమ్ డెకార్ సహా వివిధ శ్రేణులలో విలక్షణమైన ఉత్పత్తులు పై డీల్స్ కనుగొనే అవకాశం లభిస్తుంది. ఇది వివిధ శ్రేణులలో వేలాది కొత్త ఉత్పత్తులను యావత్ భారతదేశం నుండి విక్రయిస్తున్న ఇతర లక్షలాది ఎస్ఎంబీ సెల్లర్స్ కు అదనంగా లభిస్తోంది. ప్రైమ్ డే 2022 సమయంలో, టైర్ 2,3,4 పట్టణాలైన కొల్హాపూర్, సూరత్, గజియాబాద్, రాయ్ పూర్, కోయబత్తూర్, మంగళూరు, జలంధర్ మరియు కటక్ నుండి సుమారు 70% సెల్లర్స్ ఆర్డర్స్ అందుకున్నారు. ఈ సెల్లర్స్ లో కళాకారులు, నేత పనివారు, మహిళా ఔత్సాహికులు, స్టార్టప్స్ మరియు బ్రాండ్స్, స్థానిక ఆఫ్ లైన్ పొరుగు స్టోర్స్ ఉన్నారు. 27,000 మందికి పైగా సెల్లర్స్ ఇంతకు ముందు లేని విధంగా అత్యధికంగా అమ్ముడైన రోజు అనుభవం పొందారు. ప్రైమ్ డే 2021తో పోల్చినప్పుడు, సుమారు 18% ఎక్కువ సెల్లర్స్ రూ. 1 కోటి సేల్స్ అధిగమించారు, సుమారు 38% సెల్లర్స్ ప్రైమ్ డే 2022న 1 లక్షకు పైగా సేల్స్ అధికమించారు, amazon.in పై విక్రయించే పొరుగు దుకాణాలు 4xసేల్స్ వృద్ధి పొందాయి. అమేజాన్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రాం క్రింద స్టార్టప్స్ మరియు బ్రాండ్స్ 3x వృద్ధి పొందాయి. కస్టమర్స్ అసలైన భారతదేశపు చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపించడంతో, అమేజాన్ కారిగార్ నుండి కళాకారులు, నేత పనివారు, కళాత్మకమైన బ్రాండ్స్ సుమారు 4.5 xసేల్స్ పెంపుదలను పొందాయి. అమేజాన్ సహేలీ ప్రోగ్రాం క్రింద మహిళా ఔత్సాహికులు తమ సేల్స్ రెట్టింపు చేసారు. ప్రైమ్ ను భారతదేశం సహా 25 దేశాల్లో 200 మిలియన్ కి పైగా ప్రైమ్ సభ్యులు ఆనందిస్తున్నారు. ఇంకా సభ్యులు కాలేదా? amazon.in/prime పై సంవత్సరానికి రూ 1,399కి ప్రైమ్ లో చేరండి లేదా ఒక నెల రోజులు కోసం రూ 299 చెల్లించండి మరియు ఉచిత, వేగవంతమైన డెలివరీ, అపరిమితమైన వీడియో, ప్రకటనలరహితమైన మ్యూజిక్, ప్రత్యేకమైన డీల్స్, ప్రముఖ మొబైల్ గేమ్స్ పై ఉచిత ఇన్-గేమ్ కంటెంట్, ఇంకా ఎన్నో ఇటువంటి ప్రయోజనాలను ఆనందించండి.
ప్రైమ్ డే 2023 ని వీక్షించండి: షాపింగ్ మరియు ఆదాలు 48 గంటల షాపింగ్ మరియు ఆదాలు- జులై 15 ఉదయం 12:00 గంటలకు ఆరంభమై జులై 16 రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది.
విలక్షణమైన ఆఫర్స్ : అమేజాన్ లాంచ్ ప్యాడ్ క్రింద భారతదేశపు స్టార్టప్స్ నుండి యువ, వృద్ధి చెందుతున్న వందలాది బ్రాండ్స్, కారిగార్ నుండి మిలియన్ కు పైగా కళాకారులు, నేత పనివారు, అమేజాన్ సహేలీ నుండి 6,80,000+మహిళా ఔత్సాహికులు, అమేజాన్ పై లోకల్ షాప్స్ నుండి 50,000+ స్టోర్స్ నుండి మరియు యావత్ భారతదేశం నుండి అమేజాన్ పై విక్రయించడం ఆరంభిచిన లక్షలాది కొత్త సెల్లర్స్ నుండి విలక్షణమైన ఆఫర్స్, డీల్స్ కోసం షాపింగ్ చేయడం ద్వారా ఆనందాన్ని కనుగొనండి. అమేజాన్ పే ఆఫర్స్ తో ప్రైమ్ సభ్యులు ఆనందాన్ని త్వరగా కనుగొంటారు. మీ మొబైల్ లేదా డీటీహెచ్ రీఛార్జ్ చేయండి, సబ్ స్క్రిప్షన్స్ లేదా బహుమతి కార్డ్స్ కొనండి, మూవీస్ నుండి విమానాలు వరకు ఏవైనా టిక్కెట్స్ కొనండి మరియు రోజూ క్యాష్ బ్యాక్ మరియు రివార్డ్స్ (ప్రైమ్ డే వరకు) పొందండి. ప్రతి కొన్ని రోజులకు ఆఫర్స్, వాటిని పొందే అవకాశం కోల్పోవద్దు !
పెద్దగా ఆదా చేయండి:
ప్రైమ్ డే సమయంలో, ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై ఈఎంఐ లావాదేవీలు మరియు ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తూ, 10% ఆదాలతో ఎక్కువ ఆదా చేయండి. అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ జీవితాంతం ఉచితంగా వినియోగించదగిన క్రెడిట్ కార్డ్. ప్రైమ్ కస్టమర్స్ షాపింగ్ చేయడానికి ఎల్లప్పుడూ 5%తో, నాన్-ప్రైమ్ సభ్యులు 3% క్యాష్ బ్యాక్ తో షాపింగ్ చేయవచ్చు. ప్రైమ్ డే 2023 కోసం, కస్టమర్స్ అదనంగా 5% తక్షణ డిస్కౌంట్ ను షాపింగ్ పై పొందవచ్చు. ఈ షాపింగ్ ప్రయోజనాలకు అదనంగా, ఈ కార్డ్ అమేజాన్ పై ప్రయాణ బుక్కింగ్స్ చేయడానికి బిల్లు చెల్లింపులు మరియు ఇంకా ఎన్నో చేయానికి అపరిమితమైన ప్రయోజనాలతో లభిస్తోంది. ప్రైమ్ సభ్యులు అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం సైన్ అప్ చేయవచ్చు మరియు రూ. 2,500* వరకు వెల్కం రివార్డ్స్, రూ. 300 క్యాష్ బ్యాక్ (కేవలం ప్రైమ్ కోసం) + రూ 2,200* విలువ గల రివార్డ్స్ పొందవచ్చు. నాన్ –ప్రైమ్ సభ్యులు సైన్ చేసి రూ. 200 క్యాష్ బ్యాక్ + రూ 1,800* విలువ గల రివార్డ్స్ + 3 నెలల ఉచిత ప్రైమ్ సభ్యత్వం పొందవచ్చు.  తమ చెల్లింపు విధానంగా ప్రైమ్ సభ్యులు అమేజాన్ పేని ఉపయోగిస్తున్నప్పుడు ఊబర్ తో అన్ లిమిటెడ్ రైడ్స్ పై 5% క్యాష్ బ్యాక్ ను ఆనందించడాన్ని కొనసాగించవచ్చు. 5%లో, వారు 4% ఊబర్ క్రెడిట్ గా అందుకుంటారు మరియు 1% అమేజాన్ పే క్యాష్ బ్యాక్ పొందుతారు, దీనిని భవిష్యత్తులో ఊబర్ రైడ్స్ పై మరింత ఆదా చేయడానికి పొందవచ్చు మరియు amazon.in పై షాపింగ్ అవసరాలు పూర్తి చేయవచ్చు .
కొత్త ఆవిష్కరణలు: వన్ ప్లస్, iQOO, రియల్ మీ నర్జో, శామ్ సంగ్, మోటోరోల, boAt, సోనీ, అలెన్ సోల్లి, లైఫ్ స్టైల్, టైటాన్, ఫోసిల్, ప్యూమా, టాటా, డాబర్ వంటి 400+ ప్రముఖ భారతీయ + అంతర్జాతీయ బ్రాండ్స్ నుండి 45,000 + కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలు మరియు చిన్నమరియు మధ్యస్థమైన వ్యాపారాలు నుండి 2000+ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు. హోమ్ & కిచెన్, ఫ్యాషన్ & గ్రూమింగ్, జ్యువెలరీ, చేతితో తయారు చేసిన ఉత్పత్తులు మరియు ఇంకా ఎన్నో శ్రేణులలో డివైన్ ఫెదర్, పేస్టెల్ హోమ్స్, మక్కా, నెవ్వర్ లూజ్ వంటి చిన్న మరియు మధ్యస్థమైన వ్యాపారాలు నుండి 2000 కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలు అన్వేషించండి.
ఉత్తమమైన డీల్స్ : స్మార్ట్ ఫోన్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, టీవీలు, కిచెన్, నిత్యావసరాలు, బొమ్మలు, ఫ్యాషన్ & బ్యూటీ మరియు ఇంకా ఎన్నో వాటి పై సాటిలేని డీల్స్ పొందవచ్చు
సాటిలేని డెలివరీ : ఈ ప్రైమ్ డే సమయంలో, కస్టమర్స్ భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగాలను ఆనందించవచ్చు. భారతదేశంలోని 25 పట్టణాలు నుండి ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులు అదే రోజు లేదా మరుసటి రోజు తమ ఆర్డర్స్ డెలివరీ ఆనందించవచ్చు. ఈ 25 పట్టణాలలో అహ్మదాబాద్, బెంగళూరు, ఛంఢీఘర్, చెన్నై, కోయంబత్తూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, గాంధీ నగర్, గుంటూరు, గురుగ్రామ్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చీ, కొల్ కత్తా, లక్నో, ముంబయి, నాగపూర్, నోయిడా, పాట్నా, థానే, తిరువనంతపురం, విజయవాడ మరియు విశాఖపట్టణాలు ఉన్నాయి.
స్మార్ట్ టెక్ శక్తి: ఈ ప్రైమ్ డే సమయంలో సంవత్సరంలో ఉత్తమమైన డీల్స్ ను ఇకో (అలెక్సాతో), ఫైర్ టీవీ మరియు కిండిల్ డివైజెస్ తో పొందండి. కొత్త స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ ప్లేస్, మరియు ఫైర్ టీవీ ఉత్పత్తులు పై 55% తగ్గింపు వరకు మీ స్మార్ట్ హోమ్ ప్రయాణం ఆరంభించండి. అలెక్సా బిల్ట్-ఇన్ స్మార్ట్ వాచెస్, టీవీలు మరియు ఇంకా ఎన్నో వాటిని ఈ ప్రైమ్ డే సమయంలో గొప్ప డీల్స్ పొందండి.
#JustAsk, “ప్రైమ్ డే అంటే ఏమిటి?”, లేదా “అలెక్సా, ప్రైమ్ డే కబ్ హై”? – ప్రైమ్ డే గురించి వివరాలు పొందండి Amazon.in పై ప్రముఖ బ్రాండ్స్ పై మరియు మీ ఇకో స్మార్ట్ స్పీకర్, ఇతర అలెక్సా సదుపాయం గల డివైజ్ లు పై లేదా అమేజాన్ షాపింగ్ యాప్* పై అలెక్సాను అడిగి ఇంకా ఎన్నో డీల్స్ అన్వేషించండి.
– ఆండ్రాయిడ్ మాత్రమే. ప్రయత్నించడానికి యాప్ పై మైక్/అలెక్సా ఐకాన్ ట్యాప్ చేయండి.
– వినోదం మరియు ఇంకా ఎన్నో
– ప్రైమ్ వీడియో మరియు అమేజాన్ మ్యూజిక్ నుండి ప్రత్యేకమైన బ్లాక బస్టర్ వినోదంతో ప్రైమ్ సభ్యులు త్వరగా ప్రైమ్ డే సంబరాలను ఆరంభించవచ్చు.
ప్రైమ్ వీడియోతో మెగా వినోదం: ప్రైమ్ వీడియో ఈ ప్రైమ్ డే కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రీమియర్స్ తో వివిధ భాషలలో అత్యంత ఆశించిన భారతీయ మరియు అంతర్జాతీయ సీరీస్ మరియు ప్రసిద్ధి చెందిన మూవీస్ యొక్క మెగా వినోదాన్ని అందించింది. జీ కర్దా (హిందీ) ప్రీమియర్ తో ప్రైమ్ వీడియో పై ప్రైమ్ డే త్వరగా సంబరాలు ఆరంభించింది. – ప్రేమ మరియు స్నేహాలు మధ్య సంక్లిష్టతలను అందంగా అన్వేషించిన ఒరిజినల్ సీరీస్ ఇది, ఒరిజినల్ మూవీ టికు వెడ్స్ షేరు (హిందీ) – ఇద్దరు అసాధారణమైన, నక్షత్రాలు వంటి కళ్లు గల వ్యక్తులు బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందాలని కోరుకోవడం గురించి ఈ సినిమా ప్రదర్శిస్తుంది. భారీ బ్లాక్ బస్టమర్ పొన్నియిన్ సెల్వన్ II యొక్క హిందీ వెర్షన్, మరియు ఆనందకరమైన తెలుకు కుటుంబ కథా చిత్రం అన్ని మంచి శకునములే వంటివి ఆనందించవచ్చు. ప్రైమ్ డే సమయంలో ఒరిజినల్ హర్రర్ సీరీస్ ప్రీమియర్ అధూరా (హిందీ), ఒరిజినల్ కుటుంబ కథా చిత్రం స్విట్ కారం కాఫీ (తమిళం), మరియు సూపర్ హీరో ఫిల్మ్ వీరన్ (తమిళం) కూడా చూడవచ్చు. హిట్ యంగ్ అడల్ట్ కామెడీ డ్రామా సీరీస్ యొక్క తెలుగు అనుసరణ, హాస్టల్ డే ప్రీమియర్ ను కూడా కస్టమర్స్ ఆనందించవచ్చు. అంతే కాదు, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఒరిజినల్ సీరీస్ టామ్ క్లాన్సీస్ జాక్ ర్యాన్ యొక్క అంతిమ సీజన్ యొక్క ప్రీమియర్ తో మరియు రెండవ సీజన్ హిట్ ఒరిజినల్ సీరీస్ ద సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీతో కస్టమర్స్ బ్లాక్ బస్టర్ అంతర్జాతీయ కంటెంట్ వినోదం కూడా పొందవచ్చు. ఇది ప్రశంశలు పొందిన బాబిలాన్ మరియు యాక్షన్ థ్రిల్లర్ కాందహార్ (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది) యొక్క ప్రీమియర్ కు అదనంగా చూడవచ్చు. ఇంకా ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో ఛానల్స్ లో లభించే 18 ప్రసిద్ధి చెందిన వీడియో స్ట్రీమింగ్ సేవలు నుండి ఆడ్-ఆన్ సబ్ స్క్రిప్షన్స్ కొనుగోలు చేసేటప్పుడు 50% డిస్కౌంట్ పొందవచ్చు. వీటిలో లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ + ఈరోస్ నౌ, స్టింగ్ రే ఆల్ గుడ్ వైబ్స్, క్యూరియోసిటి స్ట్రీమ్, ఏఎంసీ +, మనోరమ మాక్స్, వీఆర్ ఓటీటీ, హోయ్ చోయ్, mubi, డాకుబే, షార్ట్స్ టీవీ, ఐవండర్, ఆనిమాక్స్ +gem, మై జెన్ టీవీ, అకార్న్ టీవీ, మ్యూజియం టీవీ, మరియు నమ్మఫ్లిక్స్ లు భాగంగా ఉన్నాయి. ప్రైమ్ వీడియో ఛానల్స్ తో, ప్రైమ్ సభ్యులు మరిన్ని షోలు, మూవీస్ చూడవచ్చు మరియు IMDb’s X-Ray వంటి ప్రైమ్ వీడియో ఫీచర్స్ ఆనందించేటప్పుడు లాగిన్ చేయవలసిన, బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు, ఒకే వాచ్ లిస్ట్ మరియు ఈ 18 ఓటీటీ సేవలలో ఆఫ్ లైన్ లో చూడటానికి లైబ్రరీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అమేజాన్ మ్యూజిక్ తో మరింత కనుగొనండి: ఈ ఏడాది శ్రేణిని ఉత్తేజభరితమైన ప్లే జాబితాలైన AAHO వంటి ఆవిష్కరణలతో అమేజాన్ మ్యూజిక్ తో ఆనందించండి. హార్డీ సంధు వంటి కళాకారులు నుండి హాట్-షాట్ పంజాబీ హిట్స్, తమిళంలో, ఏ.ఆర్ రహ్మాన్ &వైఎస్ఆర్ యొక్క బ్లాక్ బస్టర్ ని చూపించే టాప్ టకర్, భారతదేశపు హిప్ హాప్ కోసం ర్యాప్ ఫ్లో కింగ్ అండ్ శ్రుతి తవాడే వంటి వాటిని ప్రదర్శిస్తోంది. ప్రైమ్ సభ్యులు 15 ఉత్తేజభరితమైన పాడ్ కాస్ట్స్ ను రొమాన్స్, హర్రర్, సెల్ఫ్ హెల్ప్ – అమేజాన్ మ్యూజిక్ లో మొదట లభించే వాటిని కూడా పొందవచ్చు. అమేజాన్ మ్యూజిక్ ఉత్తమమైన ప్రకటనరహితమైన మ్యూజిక్ ను 20 భాషలలో 100 మిలియన్ లకు పైగా పాటలతో, కొత్త పాడ్ కాస్ట్స్ మరియు అపరిమితమైన ఆఫ్ లైన్ డౌన్ లోడ్స్ ను ప్రైమ్ సభ్యులకు అందిస్తోంది.
ప్రైమ్ తో ప్రతిరోజూ మెరుగైనది
ప్రతి ఒక్క రోజు మీ జీవితాన్ని మెరుగ్గా చేయడానికి అమేజాన్ ప్రైమ్ రూపొందించబడింది. ఎందుకంటే ఇది ఉత్తమమైన షాపింగ్, ఆదాలు, మరియు వినోదాలను ఒకే సభ్యత్వంతో అందిస్తుంది. భారతదేశంలో, సభ్యులు 40కి పైగా లక్షల ఉత్పత్తులు పై ఉచితంగా ఒక రోజులో డెలివరీ పొందుతారు, తమ సహ-బ్రాండెడ్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ను వినియోగిస్తూ అన్ని కొనుగోళ్లు పై 5% క్యాష్ బ్యాక్